All DDos must confirm HR data in finance portal

OFFICE OF THE DIRECTOR OF TREASURIES AND ACCOUNTS
ANDHRA PRADESH::AMARAVATI @ IBRAHIMPATNAM.

Cir.Memo.No. FIN02-18069/56/2020-H SEC-DTA Dt:25-11-2020

Sub: HR Data Collection – Steps to be taken by DDs in expeditious completion
of the HR Data – Reg. 

 Ref: PFS Directions.

All the DDs are requested that Government have given top most priority for the
HR Data Collection comprising all the existing categories of cadres (roughly 27 cadres)
operating in Regular/Contract/Outsourcing /PD modes as part of building up a
Comprehensive HR data base in the State. 

In this direction, the DDs are requested to adhere to the following schedule of
activities immediately.

  1. All the Treasury Officers are directed to go through the Comprehensive HR Screen
    developed to collect both territorial and category of posts along with staff cost details.
    They shall also go through the tutorial and user manual material already provided for
    this purpose. 
  2. They shall activate the HR Cell in District Treasury and develop close liaison with
    STOs in the District in the coming days to complete the scheduled tasks. 
  3. The CFMS team will provide district wise tracker indication with the DDO-Wise and
    Department-Wise progress of data entry in this regard. Basing on such progress of data
    entry, the DD shall ensure daily progress and update the Directorate on daily basis. 
  4. The existing help desk teams shall be fully involved in addressing the incidents raised
    by the different departmental DDOs in the District in this HR data entry. 
  5. The DD shall ensure that no regular salary bill will be passed by STOs/TOs in District
    without verifying the complete submission of HR details in respect of that particular
    DDO. 
  6. The presentation of regular salary bills will be allowed basing on the progress of
    submission of HR data along with salary bills by respective DDOs. 
  7. No TO/STO shall avail leave till 30-11-2020. 
  8. There will be a daily interactive meet with the field officers by the Directorate
    Officials.
  9. If there is any difficulty in approaching or completing the task, they are requested to
    bring to the notice of Directorate Officials for timely intervention in the resolution of
    technical issues by the CFMS team.

Flash...   MEMOs TO DDOs: AP ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు

రాష్ట్రంలోని అందరూ డ్రాయింగ్ అండ్ డిస్‌బర్స్‌మెంట్ ఆఫీసర్స్ (DDOs)
తప్పకుండా https://apbudget.apcfss.in పోర్టల్‌ను నందు తమ యొక్క కార్యాలయం HR
డేటాను నమోదు చేసి ధృవీకరించాలి. User Name is DDO Code and Password is
hrdata123. ఎంటర్ చేసిన తర్వాత DDO యొక్క Mobile No., Email ఎంటర్ చేసి సబ్మిట్
చేయాలి. తర్వాత మీ మొబైల్‌లో అందుకున్న 4 అంకెల పిన్ నంబర్‌ను వస్తుంది. దానిని
నమోదు చేయండి. 

తర్వాత పాస్వర్డ్ మార్చు కొనవచ్చును. దీనిలో లో 

(1)Offices Confirmation 

(2) HR Data 

(3)Wages 

(4)Professional Services 

(5) Other Professional Services 

(6)Individual Consultants engaged – 3rd party 

(7)Grant In Aids (310-311) 

(8)Grant In Aids (310-312) 

అనే Parts ప్రకారము నమోదు చేయాలి.  దీనిని (HR) డేటా ఎంటర్ చేసి ధృవీకరించిన
తర్వాతే డిడిఓల పేబిల్ జనరేటర్  అవుతుంది. డేటాను నమోదు చేయడానికి DDO
వీడియో ట్యుటోరియల్ మరియు యూజర్ మాన్యువల్‌ను ఉపయోగించుకోవచ్చు, అవి పోర్టల్‌లోనే
లభిస్తాయి. 

డేటాను నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలలి. ముఖ్యముగా Fire dept, MEO
వంటి వారు తమ యొక్క అనుబంధ కార్యాలయాలు, స్కూలు వారిగా సంబంధిత ఎంప్లాయిస్ ని
అనుసంధానం చేయాలి. Parts ప్రకారము డేటా ఎంట్రీ చేసుకుంటూ సంబంధిత డాక్యుమెంట్స్
అటాచ్ చేస్తూ, దీనిని పూర్తి చేయాలి. అంతా అయిన తరువాత DDO Final
Confirmation  part wise కన్ఫామ్ చేయాలి.దీనిని ఈనెల 28వ తేదీ లాగా
చేసుకోవాలి. దీనిలో ఇంకా సమస్యలు ఏమైనా వచ్చినచో సంబంధిత ట్రెజరీ కార్యాలయ
అధికారులు గాని లేదా జిల్లా ఖజానా లో ఉన్న CFMS Help Desk బృందాన్ని
సంప్రదించవచ్చు.

ఈ HR DATA ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే ఈ నెల శాలరీ బిల్ సబ్మిట్ అవుతుందని TREASURY సైట్ లో DISPLAY చేయడం జరిగింది. కావున ఈ HR డేటా సబ్మిట్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో  ను క్లిక్ చేయండి

Flash...   1 TO 10 CLASSES LIVE VIDEOS AND LIVE WORKSHEETS BY VIZIYANAGARAM Dt

★ఈ HR DATA ఎంటర్ చేసిన తర్వాత   చివర్లో DDO గారు BIOMETRIC
AUTHENTICATION కూడా వేయాల్సి ఉంటుంది.