అన్ని తరగతుల డిజిటల్ లెసన్ ప్లాను లు వాటర్ మార్క్ లేకుండా .. డౌన్లొడ్ చేసుకోండి

అన్ని తరగతుల డిజిటల్ లెసన్ ప్లాను లు వాటర్ మార్క్ లేకుండా .. డౌన్లొడ్ చేసుకోండి

ఉపాధ్యాయుల యొక్క లెసన్ ప్లానులు గురించి అనేకసార్లు చర్చ జరగటం మనం చూసాము. పాఠశాలల్లో తరగతి గదిలో ఉపాధ్యాయుడు డిజిటల్ రూపంలో గలలెసన్ ప్లానులు వాడవచ్చా లేదా సొంతగా రాసుకునే హ్యాండ్ రైటింగ్ లెసన్ ప్లాన్లు వాడాల అనేటువంటి రకరకాల చర్చలు జరిగినయి. చివరిగా SCERT వారు పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రింటెడ్ లెసన్ ప్లాన్లు వాడుకోవచ్చు అని అదేవిధంగా ఎలాంటి వాటర్ మార్కు లేకుండా ఉన్నటువంటి లెసన్ ప్లానులు వాడవచ్చు అని చెప్పారు .

ఈ సందర్భం లో ఉపాధ్యాయులందరూ కూడా ఎలాంటి వాటర్ మార్కు లేని పాఠ్యప్రణాళికలు ఈ క్రింది వెబ్ పేజీ లో నుంచి ఒకటి నుంచి పతి తరగతి వారికి అన్ని సబ్జెక్టు లెసన్ ప్లాన్సు ఈ కింద ఇవ్వబడినవి. కావున సంబంధిత ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రింది లెసన్ ప్లాన్ లు డౌన్లోడ్ చేసుకుని తరగతి గదిలో ప్రింటెడ్ వి వాడుకునే అవకాశం ఉంది కనుక వినియోగించుకోగలరు

Flash...   5 Health tests every woman in their 40s must take