నెలకి లక్ష పైనే జీతం తో BCCL లో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు .. అర్హత ఏంటంటే?

నెలకి లక్ష పైనే జీతం తో BCCL లో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు .. అర్హత ఏంటంటే?
jobs in coal india

Coal India Limited అనుబంధ సంస్థ అయిన Jharkhand లోని Bharat Coking Coal Limited (BCCL) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Post Details:

  1. Senior Medical Specialist (E4)/ Medical Specialist (E3)
  2. Senior Medical Officer (E3)

Departments: Surgeon, General Physician, Gynecologist and Obstetrician, Orthopedician, Paediatrician, Psychiatrist, Pathologist, Dermatologist, Pulmonologist/ Chest Specialist, Ophthalmologist, Emergency Medicine, Radiologist

అర్హత: ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 years for Senior Medical Specialist post, 35 years for Medical Specialist/Senior Medical Officer posts .

జీతం: Senior Medical Specialist post రూ. 70,000 – 2,00,000 Medical Specialist/ Senior Medical Officer post రూ. 60,000 – 1,80,000.

దరఖాస్తు విధానం: Offline ద్వారా.

చిరునామా: Deputy GM/HOD (EE), Bharat Coking Coal Limited, Near Executive Establishment, Kalyan Bhawan, Kalyan Nagar, Dhanbad, Jharkhand

దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2024.

Notificatio0n pdf download

Flash...   SBI: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్