హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీ (HP) లో డెవలపర్ ఉద్యోగాలు.. వివరాలు ఇవే

హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీ (HP) లో డెవలపర్ ఉద్యోగాలు.. వివరాలు ఇవే

Hyderabad లోని Hewlett Packard Enterprise Cloud Developer పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Post Details:

* Cloud Developer Posts

అర్హత: Degree, Proficiency in System Management Scripting Languages (Python, Shell). Experience working on Kubernetes, Docker Containers, , Terraform మొదలైన వాటిపై పనిచేసిన అనుభవం ఉండాలి Linux మరియు ఇతర నైపుణ్యాలపై పరిజ్ఞానం ఉండాలి.

Job Location: Hyderabad, Kondapur.

దరఖాస్తు విధానం: Online ద్వారా.

For Online Apply Link

Flash...   DWCWE: డిగ్రీ అర్హత తో జిల్లాలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులు, అర్హతలివే