నెలకి 1 లక్ష పైనే జీతం .. బాంక్ అఫ్ ఇండియా లో ఉద్యోగాలు.. అర్హత లు ఇవే..

నెలకి 1 లక్ష పైనే జీతం .. బాంక్ అఫ్ ఇండియా లో ఉద్యోగాలు.. అర్హత లు ఇవే..

Mumbai Headquartered Bank of India దేశవ్యాప్తంగా ఉన్న BOI Branch regular ప్రాతిపదికన Officer (MMGS-II/ SMGS-IV/ MMGS-III) పోస్టుల భర్తీకి notification ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు March 27 నుంచి April 10 వరకు Onlin e లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష మరియు interview ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Total Number of Posts: 143.

Vacancy Details:

1. Credit Officer: 25 Posts

2. Chief Manager: 09 Posts

3. Law Officer: 56 Posts

4. Data Scientist: 02 Posts

5. MLOPS Full Stack Developer: 02 Posts

6. Database Administrator: 02 Posts

7. Data Quality Developer: 02 Posts

8. Data Governance Expert: 02 Posts

9. Platform Engineering Expert: 02 Posts

10. Linux Administrator: 02 Posts

11. Oracle Exadata Administrator: 02 Posts

12. Senior Manager: 35 Posts

13. Economist: 01 post

14. Technical Analyst: 01 post

అర్హత: సంబంధిత విభాగంలో CA/ ICWA/ CS, Degree, PG, PGDM ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

పే స్కేల్:

MMGS-II పోస్టులకు రూ.48170-69810

SMGS-IV పోస్టులకు రూ.76010- రూ.89890

MMGS-III పోస్టులకు రూ.63840- రూ.105280.

ఎంపిక ప్రక్రియ: Online Test, Personal Interview ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.850 (SC,ST,PWD అభ్యర్థులకు రూ.175).

Exam Centers: Ahmedabad/ Gandhinagar, Bangalore, Bhopal, Bhubaneswar, Chandigarh/ Mohali, Chennai, Dehradun, Delhi/ Delhi NCR, Guwahati, Hyderabad/ Secunderabad, Jaipur, Jammu, Kolkata, Lucknow, Mumbai/ Thane/ Navi Mumbai/ MMR, Panaji , Patna, Raipur, Ranchi, Shimla, Thiruvananthapuram.

ముఖ్యమైన తేదీలు…

Online దరఖాస్తు సమర్పణ ప్రారంభం: 27.03.2024.

Flash...   కరూర్ వైశ్యా బ్యాంక్ నుండి బ్యాంకింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు

Online దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2024.

Download Notification