WAPCOS: న్యూదిల్లీ, వ్యాప్‌కోస్‌లో 72 సైట్ సూపర్‌వైజర్‌ పోస్టులు కొరకు నోటిఫికేషన్.

WAPCOS: న్యూదిల్లీ, వ్యాప్‌కోస్‌లో 72 సైట్ సూపర్‌వైజర్‌ పోస్టులు కొరకు నోటిఫికేషన్.

Water and Power Consultancy, Services Limited, New Delhi – కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Details:

  1. Team Leader : 03 Posts
  2. Project Engineer : 12 Posts
  3. Site Supervisor : 57 Posts

అర్హత: పోస్ట్ మరియు పని అనుభవం ప్రకారం సంబంధిత విభాగంలో Diploma, Degree ఉత్తీర్ణులై ఉండాలి.

స్థానం: తుంకూరు సర్కిల్, దేవనాగరి సర్కిల్, బెంగళూరు రూరల్.

దరఖాస్తులను పంపాల్సిన E-mail :sna@wapcos.co.in

Online దరఖాస్తుకు చివరి తేదీ: 27-03-2024

Download Notification pdf here

Flash...   NEEPCO: 10th అర్హతతో పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...