GO MS 180 DELEGATION POWERS OF DEO, DYEO, MEO, HM

  వివిధ రకాల సెలవులు,జీతాలు, ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్లు  మంజూరు తదితర అధికారాలు క్లుప్తంగా GO 180 ముఖ్యాంశాలు  తెలుగులోGO MS 180 Dt:18.11.20221. ఇప్పటి వరకు అమలులో ఉన్న సెలవు మంజూరు అధికారాల జీవో 40, జీవో 70, జీవో…

CFMS ID అంటే ఏమిటి? PPO ID అంటే ఏమిటి? ఈ రెండూ ఒకటేనా?

Treasury ID ,  CFMS ID,  PPO Number,  PPO ID , PAN Number  తదితరముల పై వివరణ 1. Treasury ID అంటే ఏమిటి?ట్రెజరీ డిపార్టుమెంట్ వారు ట్రెజరీ పరిధిలో జీతాలు పెన్షన్లు చెల్లించే వారందరికి ఆర్ధికపరమైన అన్నిలావాదేవీలు జీతాలు…

SBI CARDS: SBI కస్టమర్లకు డబుల్ షాక్.

SBI క్రెడిట్ కార్డ్ | మీరు SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇది మీరు తెలుసుకోవాలి.  SBI కార్డ్ ఛార్జీలు మోగుతున్నాయి. ఛార్జీల పెంపుతో పాటు కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టారు.క్రెడిట్ కార్డ్ | మీరు SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా?…

Home Loan హౌసింగ్ లోన్ తీసుకునే వారికి బంపెరాఫర్

Home Loan హౌసింగ్ లోన్ తీసుకునే వారికి బంపెరాఫర్.. ఆ బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించింది.కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. మొన్నటి వరకు విచ్చలవిడిగా ఖర్చు చేసిన ప్రజలు మళ్లీ ఆర్థిక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు.…

Amazon Pay: మీ Amazon Pay ఖాతాలో డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లోకి ఎలా పంపాలో మీకు తెలుసా?

Amazon Pay: మీ Amazon Pay ఖాతాలో డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లోకి ఎలా పంపాలో మీకు తెలుసా? ఈ సింపుల్ స్టెప్స్  అనుసరించండి.ప్రస్తుతం ఈ వాలెట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో లావాదేవీలన్నీ…

విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్: రెండో శనివారం సెలవు రద్దు.. ఎందుకంటే..?

 సెలవు రద్దు: విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. రెండో శనివారం సెలవు రద్దు.. ఎందుకంటే..?సాధారణంగా ప్రతినెలా రెండో శనివారం సెలవు.. అయితే ఈ నెల అంటే 12వ తేదీ రెండో శనివారం అంతా యథావిధిగా సాగుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు…

WORLD POPULATION: నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎంత?

 ప్రపంచ జనాభా: నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎంత?POPULATION: నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా స్థానాన్ని భారతదేశం…