ఇవి తినటం ద్వారా షుగర్ రాదు .. అవేంటో తెలుసా
Diabetes ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా స్వీట్లపై కోరిక పుడుతుంది. అయితే ఇలా తింటే sugar levels. ఖచ్చితంగా పెరుగుతాయి. కొందరికి స్వీట్ తినాలనే కోరికలు ఉండడం కూడా సర్వసాధారణం. అయితే ఇలాంటివి తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అలా తింటే…