180 Carona Positive Cases in AP

carona-image

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనాా కేసుల సంఖ్య 180కి చేరింది. గత 12 గంటల్లో మరో 16 కేసులు వెలుగుచూశాయి. కర్నూలులో నలుగురికి వైరస్ నిర్ధారణ అయినట్టు కలెక్టర్ వెల్లడించారు. కర్నూలు నగరం రోజా వీధి, అవుకు, బనాగనిపల్లె పట్టణ కేంద్రాలలో ఒక్కొక్కటి చొప్పున 3 కేసులు నిర్ధారణ అయ్యాయని, నోస్సంతో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 4 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. మొత్తం 449 సాంపిల్స్ టెస్టింగ్ కు పంపగా, వీరిలోజమాత్ కు వెళ్లి వచ్చిన వారివి 338 ఉన్నట్టు తెలిపారు.

Flash...   2 వారాల్లో కరోనా డ్రగ్స్ ఫలితాల్ని పరిశీలించబోతున్న WHO