ABHIGYA , A 14 year boy Predictions about CARONA in August 2019

ప్రతి ఏడాది పంచాంగ శ్రవణం అప్పుడు మన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనేది రాశుల ప్రకారం చెప్తుంటారు. అదేంటో కరోనా ఇంత విలయతాండవం చేస్తుందని ఒక్క పండితుడు చెప్పలేదు. కాని మనోడు గతేడాదే కరోనా గురించి చెప్పిన విషయాన్ని యూట్యూబ్లో పెట్టాడు.   ఇప్పుడు ఆ వీడియో వైరలవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం చెప్పాడంటే 2020లో ఒక బయోలాజికల్ వార్ జరుగుతోంది, అందులో ముఖ్యంగా చైనా సఫర్ అవుతుంది.రవాణా ఆగిపోయి, జనాలు ఎక్కడివాళ్లక్కడ ఇళ్లల్లో స్తంబించిపోతారు అని చెప్పాడు.అప్పుడు చెప్పిన దాన్ని అందరూ మర్చిపోయుంటారు.
abhigyan
అందుకే లేటెస్ట్ గా ఆ వీడియోని టాగ్ చేస్తూ మరో వీడియో చేశాడు . నేను అప్పుడే చెప్పాను కదా, వైరస్ అని చెప్పలేదు కాని మిగతా అంతా నేను చెప్పినట్టే జరుగుతోంది అంటూ మరో వీడియో అప్లోడ్ చేశాడు.అంతేకాదు . మార్చి 29 నుండి ఏప్రిల్ 2 వరకు చాలా ముఖ్యం అని ఈ ఐదు రోజులపాటు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పుకొచ్చాడు

More about Abhigya Click here 

Flash...   CARONA తో ఒళ్లు గుల్ల.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!