Posted inHEALTH COVID 19 HEALTH BULLETIN AP AS ON 18.04.2020 Posted by By admin April 18, 2020 రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 31 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 603 పాజిటివ్ కేసు లకు గాను 42 మంది డిశ్చార్జ్ కాగా, 15 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 546. Flash... కరోనాకు మరో మందు.. సిప్రెమీని ప్రారంభించిన సిప్లా admin View All Posts Post navigation Previous Post Paytm Payments now very easy – Paytm interface restoredNext PostGovt. Memo on closure of All schools up to May 3rd.