Latest CARONA Bulletin as on 25.04.2020 10 AM

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు

ఏపీలో #CARONA  పాజిటివ్‌ కేసులు వెయ్యి దాటాయి. ఇవాళ కొత్తగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,016కి చేరింది.కరోనాతో మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు.

ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

తాజా హెల్త్ బులిటెన్ 135 రిలీజ్ చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఏపీలో కొత్త‌గా 61 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు

వెయ్యి మార్క్ దాటిన ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు

దీంతో రాష్ట్రంలో 1016 కి చేరిన పాజిటీవ్ కేసులు

గడచిన 24 గంటల వరకు 6928 మంది నుంచి శాంపిల్స్ సేకరణ 

కర్నూలు 14, గుంటూరు 3, అనంతపురం 5, తూర్పుగోదావరి జిల్లా 3,  కృష్ణా 25, కడప 4, నెల్లూరు 4  చొప్పున  కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదు

కొత్తగా శ్రీకాకుళం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


CARONA-UPDATE-25-4-20

అత్యధికంగా కర్నూలు జిల్లాలో 275 కేసులు, గుంటూరు జిల్లాలో 209 కేసులు నమోదు

గడచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి

కర్నూలు, కృష్ణాలో ఒకొక్కరు మృతి

కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వారి సంఖ్య  31 మంది

కరోనా పాజిటివ్ తో 171 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌

వివిధ ఆసుపత్రుల్లో 814 మందికి కొనసాగుతున్న చికిత్స
Flash...   Reminiscences of the Nehru Age - M O Mathai