లాక్‌డౌన్‌టైంలో గూగుల్‌లో భార‌తీయులు అత్య‌ధికంగా వెతికిన టాప్ 30 అంశాలు

క‌రోనా దెబ్బ‌తో అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. కొంద‌రు టీవీల‌తో కాలక్షేపం చేస్తుండ‌గా.. చాలా మంది ఇంట‌ర్నెట్ బాట ప‌ట్టారు. గూగుల్‌లో ప‌లు విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి తెగ ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. ఈ లాక్‌డౌన్ కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న భార‌తీయులు అత్య‌ధికంగా వెతికిన టాప్ 30 అంశాల‌ను గూగుల్ ప్ర‌క‌టించింది.

 


గూగుల్‌లో ఎక్కువ‌గా వెతికిన అంశాలు ఇవే..
1.కరోనా వైరస్ టిప్స్
2.కరోనా వైరస్
3.లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్
4.కోవిడ్-19
5.హైడ్రాక్సీ క్లోరోక్విన్
6.కరోనా వైరస్ సింప్టమ్స్
7.ఆరోగ్యసేతు యాప్
8.లాక్ డౌన్
9.ఆరోగ్య సేతు
10.కరోనా వైరస్ ప్రివెన్షన్
11.ఇండియా కోవిడ్-19 ట్రాకర్
12ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్
13.లాక్ డౌన్ ఇన్ ఇండియా
14.బీసీజీ వ్యాక్సీన్
15.లాక్ డౌన్ ఇండియా
16.కరోనా అప్ డేట్ ఇన్ ఇండియా
17.కోవిడ్-19 ట్రాకర్
18.లేటెస్ట్ కరోనా వైరస్ న్యూస్
19.కరోనా వైరస్ ట్రీట్మెంట్
20.లాక్ డౌన్ న్యూస్
21.కోవిడ్-19 ఇండియా
22.పీపీఈ కిట్
23.హెచ్సీక్యూ (హైడ్రాక్సీ క్లోరోక్విన్)
24.ఇవర్ మెక్టిన్ (మెడిసిన్)
25.లాక్ డౌన్ న్యూస్
26.లాక్ డౌన్ ఎక్స్ టెండెడ్
27.హాట్ స్పాట్
28.లాక్ డౌన్ ఇన్ ఢిల్లీ
29.లాక్ డౌన్ లేటెస్ట్ న్యూస్
30. ఇండియా లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్. 


గూగుల్ ప్ర‌క‌టించిన టాప్ -30 అంశాల‌ను ప‌రిశీలిస్తే మ‌నోళ్లు ఎక్కువ‌గా
వెతికింది క‌రోనా వైర‌స్ గురించే. దాని నుండి ర‌క్షణ పొంద‌డం ఎలా, దేశంలో
లాక్‌డౌన్ ఎన్ని రోజులు ఉంటుంది. ఈ మ‌హ‌మ్మారికి మందు ఉందా..? ప‌్ర‌స్తుతం దేశంలో
వైర‌స్ ఏస్థాయిలో ఉంది లాంటి అంశాల‌ను ఎక్కువ‌గా వెతికారు. 
Flash...   పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం