ఈరోజు సాయంత్రం 4 గంటలకుఇంటర్ ఫలితాలు..ఫలితాల కోసం ఈ WEBSITES చూడండి

ఆంధ్రప్రదేశ్ లో  ఇంటర్ ఫలితాలు ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి.  లాక్ డౌన్
కు  అమలుకు ముందు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరిగాయి.  మార్చి 5 వ తేదీ
నుంచి మార్చి 23 వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించారు.   మార్చి 22 వ
తేదీన దేశంలో జనతా కర్ఫ్యూ విధించారు.  ఈ జనతా కర్ఫ్యూ తరువాత జరిగిన జరిగిన
మార్చి 23 వ తేదీన జరిగిన పరీక్షతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి.  
అయితే మార్చి 25 నుంచి  దేశంలో లాక్ డౌన్ అమలు చేయడంతో ప్రశ్నపత్రాల
వ్యాల్యూవేషన్ ఆలస్యం అయ్యింది. లాక్ డౌన్ అమలు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ
వ్యాల్యువేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇంటర్
ఫలితాలను విడుదల చేస్తున్నట్టు ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్
తెలియజేశారు.  షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్, పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తామని
అయన ఈ సందర్భంగా తెలిపారు.
Check these websites for Results

1) https://bie.ap.gov.in

2)www.sakshieducation.com

3) www.andhrajyothy.com

4) www.vidyavision.com

5) http://examresults.ap.nic.in

6) www.exametc.com

7) https://telugu.news18.com

8) http://results.prajasakti.com

9) www.indiaresults.com

10) https://results.bie ap.gov.in

11) results.eenadu.net

12)www.manabadi.com

13)www.schools9.com

14) www.jagranjosh.com

14) www.visalaandhra.com

15)www.Results.shiksha

Flash...   Nadu Nedu School HMs relieving arrangements - Instructions