కార్ తాళం కూడా iphone లోనే ..

వాషింగ్టన్: మీ కారు డోర్ తీయడానికి తాళం చెవులకు బదులు ఐఫోన్ వాడితే ఎలా
ఉంటుంది? అరే.. తాళాలు మర్చిపోయాం అనే బెంగ ఉండదంటారా! అచ్చూ ఇలానే
ఆలోచించారనుకుంటా యాపిల్ డెవలపర్స్. కారు తాళం చెవుల స్థానాన్ని ఐఫోన్ తో భర్తీ
చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ప్రయోగాలు
చేసేస్తున్నారు.
సోమవారం యాపిల్ నిర్వహించిన వరల్డ్ వైడ్ డెవలపర్స్
కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈ ఫీచర్ ను బయటకు చూపించారు. 2021లో
బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్లలో ఈ ఫీచర్ ను యాపిల్ యాడ్ చేయబోతోంది. అతి త్వరలో
మిగతా మోడల్స్ కు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. దగ్గర నుంచి
కాకుండా దూరం నుంచి కూడా ఫోన్ ను చూపితే డోర్ తెరుచుకునేలా టెక్నాలజీని అభివృద్ధి
చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Apple has announced today that the CarKey feature is coming with iOS 14 and also with a new iOS 13 update. CarKey lets you use the iPhone and also the Apple Watch to unlock, lock, and start a car. Users will be able to use CarKey in NFC-compatible cars, as they only need to hold the device near the vehicle to use it as a key.
The pairing process is done through the Wallet app, and then it’s necessary to have the car manufacturer’s app to proceed with the setup. Users must place the iPhone on top of the NFC reader in the car during the initial process, and then CarKey will be available in the Wallet app.
CarKey can be shared with other people via iMessage, such as family members. Apple is working with BMW to likely be the first carmaker to support CarKey.
Users will be able to use CarKey not only with iOS 14, but with an upcoming update to iOS 13. 9to5Mac first revealed CarKey back in February based on iOS 13.4 code.
Flash...   AP హై కోర్ట్ లో STENO మరియు OS ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల