కేవలం రూ.4 వేలకే…4 కెమెరాలతో రూ. 18 వేల స్మార్ట్ ఫోన్: Flipkart Offer

Realme లో ఎక్స్ ట్రా డేస్ ఆఫర్ అమల్లోకి తెచ్చింది. ‘బెస్ట్ ఆఫ్ రియల్‌ మి’ కింద
Realme Xలో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ప్రారంభ ధర 17,999
రూపాయలకు నిర్ణయించింది. అయితే ఆఫర్ తర్వాత మీరు ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు
పొందుతారు.
ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన వినియోగదారులకు తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్‌లు
కొనడానికి మంచి అవకాశం ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లో ఐఫోన్,
రెడ్‌మి, ఒప్పో, మోటరోలా వంటి ఫోన్‌లతో పాటు డిస్కౌంట్ మంచి ఆఫర్లు అందుబాటులో
ఉన్నాయి. 
Realmeలో ఎక్స్ ట్రా డేస్ ఆఫర్ అమల్లోకి తెచ్చింది. ‘బెస్ట్ ఆఫ్ రియల్‌ మి’ కింద
Realme Xలో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ప్రారంభ ధర 17,999
రూపాయలకు నిర్ణయించింది. అయితే ఆఫర్ తర్వాత మీరు ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు
పొందుతారు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, మీరు ఈ ఫోన్‌ను కొనడానికి మీ పాత
ఫోన్‌ను ఇస్తే, మీరు కొత్త ఫోన్‌ను చౌకగా తీసుకోవచ్చు. అంటే, వినియోగదారులు
దానిపై ఎక్స్ చేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద ఈ
ఫోన్‌ను రూ .13,950 డిస్కౌంట్ పొందవచ్చు. 
అంటే, ఈ ఫోన్‌ను ఆఫర్ తర్వాత రూ .4,049 కు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో
కాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మే అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా కొనుగోలు
చేయవచ్చు. కాని ఎక్స్ చేంజ్ ఆఫర్ ఆ వెబ్ సైట్ పేజీలో కనిపించదు.
Flash...   CORONA UPDATES AS ON 03.04.2020