డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన

డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేయాలి. విద్యార్థుల సందేహాల
నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కూడా ఉండేలా చూడాలి. సెంట్రలైజ్డ్‌ వెబ్‌
పోర్టల్‌ ఏర్పాటు చేయాలి. తద్వారా టీచర్లు, విద్యార్థులు ఇంటరాక్ట్‌ అవడానికి
వీలుంటుంది. ఈ అంశాల మీద అధికారులు దృష్టి పెట్టాలి. భవిష్యత్తు అవసరాలను
తీర్చడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయి. 
–సీఎం వైఎస్‌ జగన్‌
Flash...   DIKSHA e- Content Creation Training - Four day-District Level Training Program