Class 1 to Inter All books at One Click for free

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల విషయంలో కూడా విద్యార్థులకు అనుకూలంగా
నిర్ణయం తీసుకుంది. ఒక్క క్లిక్‌తో పాఠ్య పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం
కల్పించింది.

విద్య విషయంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
పాఠ్యపుస్తకాల విషయంలో కూడా విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఒకటవ
తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్ధులకు అన్ని రకాల పాఠ్య
పుస్తకాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో రూపొందించి
http://allebooks.in/apstate.html
వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ బుక్స్ అన్నింటినీ కూడా ప్రతీ ఒక్కరూ
డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
అదే విధంగా
https://www.ncertbooks.guru/ts-scert-books/
ద్వారా తెలంగాణ స్కూల్ బుక్స్ ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చనే విషయం అందరికీ
తెలిసిందే.
ఇందులో ఒకటి నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ విద్యార్ధులకు
అందుబాటులో ఉన్నాయి. అటు ఏపీ టెన్త్ క్లాస్ మోడల్ పేపర్లు కూడా ఇందులో
లభిస్తాయి.
Flash...   గూగుల్‌ పుట్టి నేటికి పాతికేళ్లు.. ఎవరు కనిపెట్టారో తెలుసా..?