Krishna Collector Orders on Carona spreading in town

విజయవాడలో కరోనా కలకలం సృష్టిస్తుంది.

ఈ నేపథ్యంలో కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్  కీలకమైన నిర్ణయం తీసుకున్నారు
*రేపటి నుంచి విజయవాడ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దాదాపు 45 కంటైన్మెంట్ జోన్ల
పరిధిలో  లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు..
విజయవాడలో 42 కంటోన్మెంట్ప జోన్స్ ప్రకటించారు, 64 డివిజన్స్ కి కలిపి 42
కంటోన్మెంట్ జోన్స్ ఉండడంవల్ల విజయవాడ మొత్తం లాక్ డౌన్ అని ప్రచారం జరుగుతుంది,
కంటోన్మెంట్ జోన్ అంటే ఒక వార్డ్ లో ఒక వీధి అయ్యుండొచ్చు, లేదా డివిజన్ మొత్తం
అయ్యుండొచ్చు ఆ విధంగా 42 కంటోన్మెంట్ జోన్స్ సరిహద్దులతో సహా ప్రకటించారు.
కంటెంట్మెంట్ జోన్స్ మినహా మిగిలిన ప్రదేశాలలో లాక్ డౌన్ లేదు. కాకపోతే విజయవాడ
వన్ టౌన్ మొత్తం కంటోన్మెంట్ జోన్స్ లో ఉండడం వల్ల వన్ టౌన్ మొత్తం లాక్ డౌన్ లో
ఉంటుంది.
కోవిడ్ ఆర్డర్ 50 ప్రకారం కంటైన్మెంట్ జోన్లను పునర్వవస్తి కరించడమైనది.
ప్రస్తుత విజయవాడ మున్సికల్ లో 64 వార్డులు ఉండగా 22  వార్డ్ లను మినహాయించి
మిగిలిన 42 వార్డులని కంటైన్మెంట్ జోన్ లగా గుర్తించారు
ఈ కంటైన్మెంట్ జోన్ లలో లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా కొనసాగించబడతాయి అని జిల్లా
కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. 
ఈ కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్య  సేతు యాప్ ని 
డౌన్లోడ్ చేసుకోవాలి
జలుబు,దగ్గు మొదలగు కరోనా వైరస్ లక్షణాలు  ఉన్న ఆయా వార్డ్ వాలెంటైర్లకు
గాని ఎ ఎన్ ఎమ్ ,సంబంధిత వార్డ్ డాక్టర్కి గాని సంప్రదించాలి అని కాలెక్టర్
తెలిపారు 
దేశంలో రాష్ట్రాల్లో   కరోన కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నా
దృష్ట్యా  ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం విధించిన నియమ
నిబంధనలు పఠించాలి అని  జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
నగరంలో కంటైన్మెంట్ జోన్ వివరాలు…
1 నుండి 5 వార్డులు
 8 ,11 ,15 వార్డులు
16, నుండి 22  వార్డులు
26 నుండి  29, 32 వార్డులు
36 నుండి 41,43,44 వార్డులు
46 నుండి 56,58,59,63,64 వార్డులు అన్నియు కంటైన్మెంట్ ఏరియాలు గా గుర్తించారు.
ప్రజలు అందరు లోక్ డౌన్  నిబంధనలు పాటించాలి అని ప్రజలందరూ
సహకరించాలి  
Flash...   No need for RT-PCR tests if...': ICMR issues new testing guidelines for Covid-19
క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ‌…..