బ్యాంక్ అకౌంట్ తెరవాలని యోచిస్తున్నారా? అది కూడా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్
బ్యాంక్ ఆఫ్బ్యాంక్ అకౌంట్ తెరవాలని యోచిస్తున్నారా? అది కూడా దేశీ అతిపెద్ద
బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఓపెన్ చేయాలని భావిస్తున్నారా?
అయితే మీకు శుభవార్త.. బ్యాంక్ బ్రాంచుకు వెళ్లకుండానే ఇంట్లో నుంచే ఎస్‌బీఐ
అకౌంట్ తెరవొచ్చు. అది కూడా క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.

స్టేట్ బ్యాంక్ మళ్లీ ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ – SBI Insta
Saving Bank Account సర్వీసులు లాంచ్ చేసింది. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు
సులభంగానే ఎస్‌బీఐలో అకౌంట్ తెరవొచ్చు. దీని కోసం కస్టమర్లు యోనో యాప్ డౌన్‌లోడ్
చేసుకోవలసి ఉంటుంది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా స్మార్ట్‌ఫోన్ నుంచే పాన్
కార్డు, ఆధార్ కార్డు సాయంతో బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. ఇండియా (SBI)లో ఖాతా
ఓపెన్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త.. బ్యాంక్ బ్రాంచుకు
వెళ్లకుండానే ఇంట్లో నుంచే ఎస్‌బీఐ అకౌంట్ తెరవొచ్చు. అది కూడా క్షణాల్లో బ్యాంక్
అకౌంట్ ఓపెన్ అవుతుంది.

అంతేకాకుండా ఎస్‌బీఐ ఈ ఇన్‌స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ తెరిచినవారికి రూపే ఏటీఎం
కమ్ డెబిట్ కార్డును అందిస్తోంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పాన్, ఆధార్
నెంబర్లు ఎంటర్ చేసి ఓటీపీ సబ్‌మిట్ చేసి, ఇతర వివరాలు ఎంటర్ చేసి అకౌంట్
తెరవొచ్చు. నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది.

అయితే ఈ తరహా అకౌంట్లు ఓపెన్ చేసిన వారు తర్వాత ఏడాది లోపు బ్యాంక్‌కు వెళ్లి
కేవైసీ పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ఇకపోతే ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్స్‌పై 2.7 శాత
వడ్డీ లభిస్తోంది.