SBI JOBS: ఎస్‌బీఐలో 431 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

బ్యాంకింగ్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎస్‌బీఐ శుభవార్త
చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 431 ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా
నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టులకు జూన్‌ 23, 2020 నుంచి దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభమైంది. జులై 13, 2020 దరఖాస్తుకు చివరితేదీ. ఈ పోస్టులకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
ప్రక్రియ ఉంటుంది. 
మొత్తం ఖాళీలు- 431
ఎగ్జిక్యూటీవ్ (FI & MM) – 241
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోషల్ బ్యాంకింగ్ & సీఎస్ఆర్)- 85
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ రిలేషన్స్)- 2
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (అనలిటిక్స్)- 2
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ మార్కెటింగ్)- 2
హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్)- 1
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ & డేటా అనలిటిక్స్)- 1
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)- 1
ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 9
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ)- 1
రిలేషన్‌షిప్ మేనేజర్ (బ్యాక్‌లాగ్)- 48
రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 3
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 20
ప్రొడక్ట్ మేనేజర్- 6
మేనేజర్ (డేటా అనలిస్ట్)- 2
మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్)- 1
ఫ్యాకల్టీ, ఎస్‌బీఐఎల్, కోల్‌కతా- 3
బ్యాకింగ్ సూపర్‌వైజరీ స్పెషలిస్ట్- 1
మేనేజర్ ఎనీటైమ్ ఛానల్- 1
వైస్ ప్రెసిడెంట్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 1
చీఫ్ మేనేజర్ (స్పెషల్ సిచ్యూవేషన్ టీమ్)- 3
డిప్యూటీ మేనేజర్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 3
డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్- 1
డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)- 8
చీఫ్ ఆఫీసర్ (సెక్యూరిటీ)- 1
బ్యాంకింగ్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎస్‌బీఐ శుభవార్త
చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 431 ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా
నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టులకు జూన్‌ 23, 2020 నుంచి దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభమైంది. 
జులై 13, 2020 దరఖాస్తుకు చివరితేదీ.

ప్రకటన తేదీ :2020-06-23
ఆఖరి తేదీ :2020-07-13
ఉద్యోగ రకం :ఫుల్ టైం
ఉద్యోగ రంగం   :SBI
వేతనం     :INR 50029/నెలకి
నైపుణ్యాలు మరియు విద్యార్హత
నైపుణ్యాలు :పోస్టులను బట్టి మారుతూ
ఉంటాయి
Flash...   ఆ చైనా యాప్స్‌ను నిషేధించడం లేదు: కేంద్రం
అర్హతలు వేర్వేరు పోస్టులకు వేర్వేరు
విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను
 https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.