ఉపాధ్యాయ బదిలీలపై CSE తో ఉపాధ్యాయ సంఘాల చర్చలలో ముఖ్యాంశాలు

>8 కిలోమీటర్లు దాటి స్కూల్ కు వచ్చే టీచర్స్ కి HRA కట్. స్కూల్ కి నివాసం 8 కిలోమీటర్లు ఉండాలి. 
>జూలై 7వ తేదీ వరకు స్కూల్స్ కు రావాలి, 7వ తేదీ తర్వాత వారానికి ఒకసారి రావాలి. 
> జూలై 7 తర్వాత హైస్కూల్ ఉపాధ్యాయులు వారంలో రెండు సార్లు స్కూల్స్ కు వెళ్ళాలి
> జూలై 7వ తేదీ లోపు UDISE+ వర్క్ పూర్తి చేయాలి.
> జూలై 7 వరకు బయోమెట్రిక్ తర్వాత బయోమెట్రిక్ హాజరుకు మినహాయింపు
> వారంలో ఒక రోజు పాఠశాలకు వెళ్ళుటకు కమీషనర్ ఆమోదం
> కంటోన్మెంట్ జోన్ లో ఉన్న ఉపాధ్యాయులకు,కంటోన్మెంట్ జోన్ లో ఉన్న పాఠశాలలకు,దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పూర్తిగా మినహాయింపు > స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పలేము. 
> ఏ టీచర్ పోస్ట్ రద్దు కాదు.
> 40 వరకు 2 పోస్టులు….60 వరకు 3 వ పోస్టుకు అంగీకారం
> High School లో PS,BS కి 280 పై విద్యార్ధులు ఉన్న చోట 2 వ పోస్టు మంజూరు 
> హైస్కూల్ లో సబ్జెక్ట్ టీచర్స్ లేని చోట UP స్కూల్ నుండి పంపించటం జరగుతుంది. 
>10 వ తరగతి గ్రేడ్ లు లేకుండా అందరూ పాస్ 
>40 మంది విద్యార్థులు దాటితే 3వ రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేకపొతే వాలంటీర్ ను ఇవ్వడానికి ఆంగీకరించిన గౌరవ కమీషనర్ గారు. 
>DEO పూల్ లో ఉన్న పండిట్లలను UP స్కూళ్ళలో భర్తీకి అంగీకారం. 
>బదిలీలు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల ఆధారంగానే జరుగుతాయి. 
>0.25 points only for Service per year
>కేటగిరీ-4 కు 5పాయింట్లు, కేటగిరీ-3 కు 3పాయింట్లు, కేటగిరీ-2 కు 2పాయింట్లు, కేటగిరీ-1 కు 1పాయింట్
>Tranafers Minimum 2years, Maximum 8 years
> 5 Points for Spouse
>UDISE లో చాలా తప్పులు సరిచేయడానికి అన్ని పాఠశాలలకు రేపట్నుంచి Edit Option ఇస్తారు. 
> బదీలిలు కు అకడమిక్ years ను పరిగణనలోకి తీసుకుంటారు.
*ఇది కేవలం అనధికార సమాచారం మాత్రమే. అధికారికం గా పూర్తి సమాచారం రావలసి ఉన్నది.*
Flash...   Scholarship Award scheme for a vibrant India (PM – YASASVI) for the welfare of OBC, EBC and DNT Students