ఏపీ: విద్యా విధానంలో సంచలన మార్పులు

విద్యా విధానంలో సంచలన మార్పులు
  1. జిల్లా విద్యా శాఖ J.C  ల పరిధి లోకి
  2. Sept 5 నుండి పాఠశాలలు తెరవాలి
  3. నియోజక వర్గానికి ఒక విద్యాశాఖాధికారి
  4. ఉమ్మడి సర్వీసు రూల్స్ పై కమిటీ  వేస్తాం
  5. జిల్లాకు ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్
  6. PRE PRIMARY LKG,UKG  విద్య
  7. వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సీఎం ఆదేశం
  8. పీపీ1, పీపీ లుగా ప్రీప్రైమరీ విద్య అమలు
  9. ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందిస్తాం
  10. వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్ లు ఏర్పాటు: ఆదిమూలపు సురేష్అ వసరమైన టీచర్లను కూడా నియమించాలని సీఎం ఆదేశించారు
  11. ప్రతీ జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు
  12. 8వ తరగతి నుంచే కంప్యూటర్ విద్య : మంత్రి సురేష్
  13. ప్రతీ నియోజకవర్గానికి ఓ విద్యాశాఖ అధికారిని తెస్తాం
  14. జిల్లా స్థాయిలో డీఇవో, జేడీలు జిల్లాలో జేసీల పరిధిలోకి విద్యాశాఖను తెస్తాం
  15. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ పై చర్చించాం
  16. కమిటీ నివేదిక ఆధారంగా సీఎం చర్యలు తీసుకుంటారు
  17. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు చర్యలు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు: మంత్రి సురేష్అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం.
  1. త్వరలోనే బదిలీల షెడ్యూల్!-విద్యా మంత్రి
  2. జిల్లాకు ఒక JD(ఉన్నత విద్య),DEO(ప్రాధమిక విద్య).అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక DyEO. జిల్లా స్ధాయిలో విద్యాశాఖ బాధ్యతలు,అధికారాలు Joint కలెక్టర్ (Development)కు.
  3. మండలానికి 3 చొప్పున School Complex లు.
  4. పాఠశాలలలో Academic Auditing!
  5. పాఠశాలలలో పూర్వ ప్రాధమిక విద్య LKG,UKG.
  6. మండలానికి ఒక HSను Jr.College గా upgradation.
  7. Teacher Training పై దృష్టి! జిల్లాకు ఒక Teacher Training Institute.
  8. Unified Service Rules పై AG కు ఆదేశాలు.
  9. Teacher Performance Appraisal తప్పనిసరి.
  10. Teacher Capacity Building పై దృష్టి.
  11. నాడు నేడు 9అంశాలపై  3 దశలలో పూర్తి.
  12. 8వ తరగతినుండి Computer Training,Life Skills,Career Guidance,Vocational Training.
  13. September 5న పాఠశాలలు తెరిచే అవకాశం.
  14. బడులు తెరిచేవరకు విద్యార్ధులకు Dry Ration.
  15. జగనన్న గోరుముద్ద రుచి,శుభ్రత,నాణ్యత ఉండాలి.వంటషెడ్లు త్వరలో
  16. 1-5తరగతుల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు HandBooks,విద్యార్ధులకు WorkBooks.Text Books in Bilingual (Telugu&English)
Flash...   Personal Loan Tips: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలియకపోతే అంతే!