ఒక్క రూపాయితో కరోనాకు మందు కనుగొన్న లయన్ రంగా వెంకటేశ్వరరావు “అల్లాఉద్దీన్ అద్భుత దీపం “చిట్కా

ప్రపంచాన్ని వణికిస్తున్న 
      కరోడా కరోనాకు షాక్ 
        Rs.50,000/-రివార్డ్                      
      —————-
ఒక్క రూపాయితో కరోనాకు మందు కనుగొన్న లయన్ రంగా వెంకటేశ్వరరావు “అల్లాఉద్దీన్ అద్భుత దీపం “చిట్కా 
—————————————
నాసికా రంధ్రాల్లో (ముక్కులో )ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే ముక్కులో, గొంతులో,శ్వాస కోశాల్లో దాగి ఉన్న కరోనా వైరస్ అంతా శ్లేష్మ రూపంలో నోటిలోనికి వచ్చేస్తుంది . దాన్ని కాండ్రించి ఉమ్మివేయాలి. తదుపరి గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి పుక్కిలించి ఉమ్మాలి. వెంటనే మనకు రిలీఫ్ గా ఉంటుంది. తర్వాత శుభ్రమైన కొబ్బరి నూనె లో వేలు ముంచి నాసికా రంధ్రాల్లో రాయాలి. 
 ఈ విధంగా చేసిన తర్వాత మాకు రిలీఫ్ రాలేదని ఎవరైనా రుజువు చెసినచో వారికి రంగా వెంకటేశ్వరరావు గారిచే రూ. 50,000/-బహుమానం ఇవ్వబడుతుంది అని ఛాలంజ్ చెయ్యడం జరిగింది. 

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న విలన్ ఐతే,తేలికగా  నివారణ మందు కనుగొన్న ప్రపంచ హీరో మన సోదరుడు”రంగా వెంకటేశ్వరరావు  “
     నిమ్మరసం శానిటైజర్ కన్నా గొప్పగా పనిచేస్తుంది. నిమ్మరసం చేతులకు, శరీరానికి, తలకు,  గదుల్లోను,  వస్త్రములపై  ఉపయోగిస్తే కరోనా మన దరి చేరదని అమ్మ లాంటి నిమ్మ వల్ల అనేక లాభాలున్నాయని  చెబుతున్నారు మన రంగా   వేంకటేశ్వరరావు గారు. 
  భయం తో వణికిపోతున్న ప్రపంచ ప్రజలకు ఈ గొప్ప ఉపాయం కనుగొన్న వ్యక్తి నిడదవోలు పట్టణ” రంగా “వారి ముద్దుబిడ్డ శ్రీ రంగా సుబ్బారావు – సత్యవతి పుణ్య దంపతుల కుమారుడు. 
MJF Ln. రంగా వెంకటేశ్వరరావు గారు పచ్ఛిమ గోదావరి జిల్లా, నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్య్యక్షులుగా, జిల్లాసేవా కో-ఆర్డినేటర్ గా పనిజేసి, తను అధ్యక్షుడుగా ఉన్న  క్లబ్ నకే కాకుండా ఇతర క్లబ్ లకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి  జిల్లాలోనే ఉత్తమ అధ్యక్షులుగా ప్రధమ బహుమతి పొంది, ప్రస్తుతం కూడా జిల్లా సేవా కోఆర్డినేటర్ గా ఉండిరి. 
 పైన చెప్పిన విధంగా వెంకటేశ్వరరావు గారు స్వయంగా ప్రయోగం చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత,  పలువురు కరోనా బాధితులైన రాజకీయ నాయకులకు, ఇతరులకు  సూచించి వారు కూడా  ఫలితం పొందిన తర్వాత వారినుండి  అభినందనలు పొందడం కూడాజరిగిందని మీకు తెలియజేయుచున్నాము. 
 ఒక సైనికులు సైనైడ్ చుక్క ప్రాణం తీస్తుంది. 
 అమ్మ లాంటి ఒక నిమ్మరసం చుక్క ప్రాణాన్ని కాపాడుతుంది. 
సర్వేజనా సుఖినో భవంతు. 
MJFLn. రంగా వెంకటేశ్వరరావు 
సేవా కోఆర్డినేటర్ 
     లయన్స్ 316G.
       MJF Ln. శిరిగినీడి శేషగిరి రావు మరియు లయన్ మిత్రులు
Flash...   Health: పండ్లు తినడం మంచిదా..? జ్యూస్ తాగడం మంచిదా..?