వారం రోజుల్లో ఉపాధ్యాయ బదిలీల ఉత్తర్వులు!

 ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
 అనంతపురం విద్య,జూలై 8: 
 మరో వారం రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలు,రేషనలైజేషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయని ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి పేర్కొన్నారు.
✰ ఆయన మాట్లాడుతూ…. బదిలీల ఫైల్ ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం పొందిందని, అయితే ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చల తర్వాత వారు ప్రతిపాదించిన అంశాలతో రెండోసారి ఫైల్ ఆర్థికశాఖ ఆమోదానికి వెళ్లిందన్నారు.
✰ త్వరలో సంఘాల సిఫార్సుల మేరకు ఉత్తర్వులు విడుదల కానున్నాయని, బదిలీలు పాదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.
సీపీఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.
Flash...   Revised Staff patterns for Schools Rationalizaton