ఇంతకీ శుభవార్త ఏంటంటే…కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం
తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ స్టడీ చెబుతోంది. ఇండియన్ అమెరికన్ రీసెర్చర్
స్టడీ ప్రకారం నాలుగు సంవత్సరాల డ్యూరేషన్లో ఒక కప్పు కంటే ఎక్కువ కాఫీని
తీసుకునే వారిలో రెగ్యులర్ కాఫీ మోతాదుకు ఎటువంటి మార్పులూ చేయని వారితో పోల్చితే
దాదాపు 11 శాతం టైప్ 2 డయాబెటిస్ బారిన పడే రిస్క్ తగ్గిందట.

మరోవైపు, ఎవరైతే కాఫీ తాగే మోతాదును తగ్గించేశారో వారిలో టైప్ 2 డయాబెటిస్ బారిన
పడే ప్రమాదం రిస్క్ దాదాపు 17 శాతం పెరిగిందట. హార్వాడ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్
హెల్త్ రీసెర్చర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకు ముందు స్టడీస్ అనేవి కాఫీ
వినియోగాన్ని ఇంక్రీస్ చేసేకొద్దీ టైప్ 2 డయాబెటిస్ బారిన పడే రిస్క్ తగ్గుతుందని
తెలియచేశాయి. ఆ స్టడీస్ వెల్లడించిన ఫలితాన్ని మా ఫైండింగ్స్ అగ్రీ చేస్తున్నాయని
హార్వాడ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్స్ అంటున్నారు.

మరీ ముఖ్యంగా, గమనించవలసిన విషయం ఏంటంటే, కాఫీ కంజంప్షన్ లో తేడా అనేది టైప్ 2
డయాబెటిస్ రిస్క్ పై నేరుగా ప్రభావం చూపుతుంది. షార్ట్ పీరియడ్ లోనే ఈ తేడాలను
గమనించవచ్చని అంటున్నారు. పార్టిసిపెంట్స్ డైట్ ను రీసెర్చర్స్ ప్రతి నాలుగేళ్లలో
ఒక ప్రశ్నావళితో రివ్యూ చేశారు. టైప్ 2 డయాబెటిస్ బారిన పడినవారు అడిషనల్
క్వశనైర్ ను ఫిల్ చేశారు. మొత్తంగా, 7,269 టైప్ 2 డయాబెటిస్ కేసులు నమోదైనట్టు
తెలుస్తోంది.

ఫలితాలేం చెబుతున్నాయంటే కాఫీ వినియోగాన్ని నాలుగేళ్ళ పీరియడ్లో రోజుకు ఒక
కప్పుకు పైగా పెంచిన పార్టిసిపెంట్స్లో కాఫీ వినియోగంలో ఎటువంటి ఛేంజెస్ చేయని
వారితో పోల్చితే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ బారిన పడే ప్రమాదం 11 శాతం వరకు
తగ్గిందట. ఎవరైతే కాఫీ వినియోగాన్ని తగ్గించేశారో వారిలో దాదాపు 17 శాతం
డయాబెటిస్ రిస్క్ పెరిగిందట. అంటే డయాబెటిస్ రిస్క్ కు గురయ్యే ఫ్యాక్టర్స్ ను
ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక పదార్థం కాఫీ అని చెప్పుకోవచ్చు. యాక్టివ్ గా ఉంటూ, వెయిట్
ను గమనించుకుంటూ ఉంటే వారికి కాఫీ అనేది హెల్త్ ఇంప్రూవ్మెంట్ కు తోడ్పడుతుంది
అంటున్నారు రీసెర్చర్స్.

టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి?
టైప్ 2 డయాబెటిస్ అనేది మోస్ట్ కామన్ కండిషన్. ఈ కండిషన్ బారిన పడిన వారిలో
ఇన్సులిన్ ప్రొడక్షన్ హెల్తీ లెవెల్స్ లో ఉండదు. లేదా సెల్స్ అనేవి ఇన్సులిన్ ను
అవాయిడ్ చేస్తాయి. దాంతో, నార్మల్ గ్లూకోస్ లెవెల్స్ ను మెయింటైన్ చేయలేరు.
ఇన్సులిన్ అనే హార్మోన్ పాంక్రియాస్ చేత తయారవుతుంది. ఇది సెల్స్ కు గ్లూకోజ్‌ని
పంపించడానికి హెల్ప్ చేస్తుంది. దీంతో, ఎనర్జీ లభిస్తుంది.

ఇదివరకు టైప్ 2 డయాబెటిస్ కేవలం పెద్దలకే వస్తుందని అనుకునేవారు. ఐతే, పిల్లల్లో
కూడా ఈ సమస్య కనిపిస్తోంది. చిన్నపిల్లల్లో ఒబెసిటీ ప్రాబ్లెమ్స్ ఎక్కువగా
కనిపించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కూడా కామనవడానికి కారణం కావచ్చని అంటున్నారు.
సరైన ఫుడ్ ను తీసుకోవడం అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వలన ఈ సమస్యను మేనేజ్
చేయవచ్చు. వెయిట్ లాస్ పై కూడా ఫోకస్ పెడితే ఫలితం ఉంటుంది. డైట్ అలాగే
ఎక్సర్సైజ్ తో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను మేనేజ్ చేయలేకపోతే డయాబెటిక్ మెడికేషన్స్
తో పాటు ఇన్సులిన్ థెరపీ కూడా అవసరపడవచ్చు.

కాబట్టి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కాఫీతో తగ్గించుకోవచ్చని నిపుణులు
అభిప్రాయపడుతున్నారు. రోజుకు కప్పుకంటే ఎక్కువ కాఫీతో పాటు, ప్రతిరోజూ అరగంట పాటు
నడక అలాగే ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే మీ శరీరబరువును కనీసం ఐదు శాతం
తగ్గించుకోగలిగితే రెండు కప్పుల కాఫీ అనేది మీకు డయాబెటిస్ రిస్క్ ను
తగ్గిస్తుంది అనడంలో సందేహం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్.

టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఫ్యాక్టర్స్:
ఇప్పుడు మనం టైప్ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం.
వెయిట్:
ఓవర్ వెయిట్ అనేది టైప్ 2 డయాబెటిస్ బారిన పడేసే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. ఐతే,
కొన్నిసార్లు ఓవర్ వెయిట్ గా లేకపోయిన వారు కూడా టైప్ 2 డయాబెటిస్ బారిన పడినట్టు
రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయినా, ముందు జాగ్రత్తగా వెయిట్ ను కంట్రోల్ చేసుకోవడం
ముఖ్యం.

ఫ్యాట్:
మీ శరీరంలో ఫ్యాట్ ఎక్కడ స్టోర్ అవుతోంది అన్న విషయం కూడా టైప్ 2 డయాబెటిస్
రిస్క్ శాతాన్ని ను డిసైడ్ చేస్తుంది. హిప్స్ అలాగే థైస్ లో కాకుండా అబ్డోమెన్ లో
ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అయితే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ మీకెక్కువ. పురుషుల్లో
నడుము చుట్టుకొలత 40 ఇంచెస్ (101.6 సెంటీమీటర్లు) కంటే ఎక్కువగా ఉన్నా అలాగే
స్త్రీలలో నడుము చుట్టుకొలత 35 ఇంచెస్ (88.9 సెంటీమీటర్స్) కంటే ఎక్కువగా ఉన్నా
టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.

ఫిజికల్ యాక్టివిటీ:
ఫిజికల్ యాక్టివిటీ వలన ఎన్నో హెల్త్ రిస్కులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2
డయాబెటిస్ రిస్క్ ఫ్యాక్టర్ ను కూడా తగ్గించవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే
మాత్రం ఈ రిస్క్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువే.

వయసు:
టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఫ్యాక్టర్ ను ఏజ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 45
ఇయర్స్ దాటిన వారిలో రిస్క్ ఎక్కువ. ఐతే, ఈ మధ్యకాలంలో అంతకంటే చిన్నవారిలో
ముఖ్యంగా పిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది.

ప్రీ డయాబెటిస్:
మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఐతే డయాబెటిస్
అని డిసైడ్ చేసేంత రేంజ్ లో లేనప్పుడు ఆ కండిషన్ను ప్రీడయాబెటీస్ అనంటారు. ఈ
కండిషన్ను ట్రీట్ చేయకపోతే టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారు.

కాబట్టి, ఓవరాల్ హెల్త్ కేర్ తీసుకుంటూ కప్పుడు కాఫీని అదనంగా తీసుకుంటే టైప్ 2
రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయంటున్నారు నిపుణులు.