MDM స్కీం కింద వంటగది మరియు స్టోర్ రూమ్ ల నిర్మాణం కొరకు మంజూరు అయిన గ్రాంట్స్ తాలూకా Utilization మరియు balance వివరాలు అడిగిన MDM డైరెక్టర్ . జిల్లాల వారీగా released వివరాలు వెల్లడి .
MEMO ESE02 – 27021/29/2018 MDM CSE, Dt: 16/07/2020.
Furnish the details of funds utilised and balance amount under MDM scheme for construction of kitchen sheds and store rooms in the state – Download the proceedings and fund details