వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారుల కోసం ఎంతో ఎదురుచూస్తున్న
ఇంట్రెస్టింగ్ ఫీచర్ ని విడుదల చేసింది …
ఇంట్రెస్టింగ్ ఫీచర్ ని విడుదల చేసింది …
సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్, మెసెజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా
ఉన్న తన వినియోగదారుల కోసం ఎంతో ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్ ఫీచర్
ని విడుదల చేసింది. వాట్సాప్ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో
వినియోగదారులని ఆకట్టుకోవడంలో ముందుంటుంది…

యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లు ఇప్పుడు స్టిక్కర్ స్టోర్‌లోని సాధారణ స్టిక్కర్
ప్యాక్‌లతో పాటు కనిపిస్తున్నాయి. చుమ్మీ చుమ్ చుమ్స్, రికోస్ స్వీట్
లైఫ్, బ్రైట్ డేట్, మూడీ ఫుడీస్అనే యానిమేటెక్ స్టిక్కర్లను వాట్సప్ తన
స్టోర్ ద్వారా అందించనుంది….

యానిమేటెడ్ స్టిక్కర్లు ఆండ్రయిడ్ ఇంకా ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో
ఉన్నాయి అంతేకాదు డెస్క్‌టాప్ వెర్షన్‌కు కూడా అందుబాటులో ఉంటుంది…

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాట్సాప్ ను మెసెంజర్‌తో కలపాలనే ఆలోచనలో
ఫేస్‌బుక్ ఉంది. దీని ద్వారా మెసేంజర్, వాట్సాప్ రెండు ఫ్లాట్‌ఫ్లాంల ద్వారా
కూడా వినియోగదారులు చాట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలో
దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్‌బుక్ యోచిస్తుంది…