కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. 2020-21 విద్యా
సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
స్వీకరించనున్నారు
సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
స్వీకరించనున్నారు
ప్రధానాంశాలు:ఒకటో తరగతి వాళ్లకు జులై 20- ఆగస్టు 7 వరకురెండు ఆపై తరగతులకు జులై 25 లోపు దరఖాస్తు చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం అలాగే రక్షణ, పారామిలటరీ దళాల్లోని ఉద్యోగుల పిల్లలకు చదువుల్లో
ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆరంభించిన విద్యా సంస్థ కేంద్రీయ విద్యాలయ
సంఘటన్. దీని పరిధిలోని విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. జాతీయ సమైక్యత,
భారతీయతను ప్రోదిచేయడం, సిబిఎస్‌ఈ మోడల్‌ను అనుసరించడం వంటివి ఈ పాఠశాలల్లో
ప్రధానంగా ఉంటాయి

జూలై 20 నుంచి అడ్మిషన్ ప్రక్రియ
ఒకటో తరగతి
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో
ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ ప్రక్రియ జూలై 20 నుంచి
ఆరంభం కానుంది. ఆగస్టు 7 లోపు ఆన్‌లైన్‌లో
https://kvsonlineadmission.kvs.gov.in దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా
https://kvsonlineadmission.kvs.gov.in/apps/
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ నుంచి కూడా అడ్మిషన్ వివరాలను తెలుసుకోవచ్చు.

ఒకటో తరగతికి సంబంధించి ఆగస్టు 11న ప్రొవిజినల్ లిస్ట్ అలాగే వెయిటింగ్
లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఇంకా ఏవైనా సీట్లు ఖాళీ ఉంటే ఆగస్టు 24న మళ్ళీ మరో
జాబితాను విడుదల చేస్తారు. చిట్టచివరిగా ప్రొవిజనల్ జాబితాను ఆగస్టు 27, 28
తేదీల్లో ప్రకటిస్తారు.
లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఇంకా ఏవైనా సీట్లు ఖాళీ ఉంటే ఆగస్టు 24న మళ్ళీ మరో
జాబితాను విడుదల చేస్తారు. చిట్టచివరిగా ప్రొవిజనల్ జాబితాను ఆగస్టు 27, 28
తేదీల్లో ప్రకటిస్తారు.
రెండు ఆపై తరగతుల వారికి:
రెండు ఆపై తరగతులకు సదరు పాఠశాలల్లోని ఖాళీలను బట్టి జూలై 25లోపు దరఖాస్తు
చేసుకోవచ్చు. 11వ తరగతిలో ప్రవేశానికి సంస్థ ప్రధాన కార్యాలయం అదే విధంగా సంబంధిత
పాఠశాల వెబ్‌సైట్
https://kvsangathan.nic.in
లో దరఖాస్తులు ఉన్నాయి. ఈ అడ్మిషన్లు జూలై 30 నుంచి ఆరంభమవుతాయి. తరగతిని
అనుసరించి దరఖాస్తులు, జోడించాల్సిన సర్టిఫికెట్ కాపీలు తదితరాల కోసం వెబ్‌సైట్
చూడవచ్చు.

కటాఫ్ తేదీ
తరగతి ఏదైనప్పటికీ వయసుకు సంబంధించి ప్రతీ ఏడాది మార్చి 31 కటాఫ్ తేదీ. కొవిడ్
నేపథ్యంలో సంస్థ నిబంధనల ప్రకారం విద్యార్థులు, వారి తలిదండ్రులు పాఠశాలలను
సందర్శించకూడదు. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపి సదరు పాఠశాలలకు
ఈమెయిల్ ద్వారా పంపాలి. ప్రిన్సిపాల్ లేదంటే అడ్మిషన్ ఇన్‌ఛార్జ్
నిర్దేశించిన స్లాట్ ప్రకారం మాత్రమే వారిని కలుసుకోవాల్సి ఉంటుంది.

1.GENERAL GUIDELINES:
1. In supersession of all the guidelines governing admissions in Kendriya Vidyalayas that have been issued in the past, the following guidelines are issued to regulate admissions in the Kendriya Vidyalayas with effect from the academic session 2020-21 & onwards. These guidelines are not applicable to Kendriya Vidyalayas located abroad.
2. DEFINITIONS
Unless the context suggests otherwise, the definition of the following terms used in these guidelines would be as below: –
(i). CENTRAL GOVERNMENT EMPLOYEES: An employee who is regular (i.e. an employee working on that post sanctioned by the Government in substantive capacity) and draws his emoluments from the Consolidated Fund of India.
(ii). TRANSFERABLE: An employee who has been transferred at least once in the preceding 7 years shall be deemed to be transferable.
(iii). TRANSFER: An employee would be treated as transferred only if he/she has been transferred by the competent authority from one place/urban agglomeration to another place/urban agglomeration which is at a distance of at
least 20 Kms. and minimum period of stay at a place should be six months.
(iv). AUTONOMOUS BODIES / PUBLIC SECTOR UNDERTAKINGS: Organizations which are fully financed by the government or where the government share is more than 51 per cent would be deemed to be autonomous bodies/ public sector undertakings.
(v). SINGLE GIRL CHILD: Single Girl Child means the only child i.e. only girl child to the parents, with no other siblings.
3. PRIORITIES IN ADMISSION
The following priorities shall be followed in granting admissions: –
(A) KENDRIYA VIDYALAYAS UNDER CIVIL/DEFENCE SECTOR:
1. Children of transferable and non-transferable Central government employees and children of ex- servicemen. This will also include children of Foreign National officials, who come on deputation or transfer to India on
invitation by Govt. of India.
2. Children of transferable and non-transferable employees of Autonomous Bodies / Public Sector Undertaking / Institute of Higher Learning of the Government of India.
3. Children of transferable and non-transferable State Government employees.
4. Children of transferable and non-transferable employees of Autonomous Bodies/ Public Sector Undertakings / Institute of Higher Learning of the State Governments.
5. Children from any other category including the children of Foreign Nationals who are located in India due to their work or for any personal reasons. The children of Foreign Nationals would be considered only in case there are no Children of Indian Nationals waitlisted for admission.
Note: Preference in Admission to wards will be based on the number of transfers of the parents in the last 7 years.
(B) KENDRIYA VIDYALAYAS UNDER PUBLIC SECTOR UNDERTAKINGS / INSTITUTES OF HIGHER LEARNING:
1. Children and grandchildren of employees of the Project Sector/Institutes of Higher Learning which are the sponsors of the Vidyalaya, Children of Project employees & Post Graduate students who are working on long term research projects, Children of regular Council of Wardens (COW) employees and children and grandchildren of retired employees.
Note: Preference in Admission will be given to children of serving employees, grand children of serving employees and children and grandchildren of retired employees in that order.
2. Children of transferable and non-transferable Central government employees and children of ex- servicemen. This will also include children of Foreign National officials, who come on deputation or transfer to India on invitation by Govt. of India.
3. Children of transferable and non-transferable employees of Autonomous Bodies/Public Sector Undertaking / Institute of Higher Learning of the Government of India.
4. Children of transferable and non-transferable State Government employees.
5. Children of transferable and non-transferable employees of Autonomous Bodies/ Public Sector Undertakings / Institute of Higher Learning of the State Governments.
6. Children from any other category including the children of Foreign Nationals who are located in India due to their work or for any personal reasons. The Children of Foreign Nationals would be considered only in case there are no children of Indian Nationals waitlisted for admission.
Note: Preference in Admission to wards will be granted based on the number of transfers of the parents in the last 7 years.