ఈ రోజు ( 25.08.2020) E-SR లో వచ్చిన మార్పులు

 ఈ రోజు E-SR లో వచ్చిన మార్పులు చాలా అంశాలు తొలగించారు.

✍️PART 1లో తొలగించినవి 

1) photo upload detalis

2) Account details

✍️PART 2 

పేరు certificate details  …పేరును నామినేషన్ డిటేయిల్స్ గా మార్పు.

✍️PART -6 leave travel concession details (LTC) తొలగించారు

✍️PART -7 Interest Bearing advance details తొలగించారు.

✍️PART-8 Group Insurance (GIS) తొలగించారు.

✍️PART-9 Service verification details తొలగించారు.

✍️కొత్త గా add చేసినది

 PART -7

Document uploads

➖➖➖➖➖➖➖➖➖

E-SR changes

1. మెడికల్, ఓత్ , ఎల్లిగేషన్ సర్టిఫికేట్ – delete చేయడం అయినది.

2. బ్యాంక్ అకౌంట్, ZPPF , apgli లు తీసివేయడం అయినది.

3.Old photo ను తీసివేయడం అయినది.

4.ఆధార్ కార్డ్ ని add చేయడం అయినది.

5.ప్రాపర్టీస్ వివరాలు తీసివేయడం జరిగింది.

6.GIS కూడా  తీసివేయడం జరిగింది.

Flash...   నెలకి రు. 62,000 జీతం తో ఇన్సూరెన్స్ లో 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…