గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు కరోనా టెస్టుల్లోపాజిటివ్గా అని
నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో ద్వారా తెలియజేశారు. జ్వరంతో
ఇబ్బంది పడుతున్న తను కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని డాక్టర్స్
చెప్పినట్లు ఆయన ఆ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు
హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం ఎవరూ
భయపడనక్కర్లేదని ఆయన సదరు వీడియో ద్వారా తెలియజేశారు. తనకు ఎవరూ
పోన్లు చేయవద్దని, డాక్టర్స్ రెస్ట్ అవసరమని సూచించినట్లు ఎస్పీబీ
తెలిపారు.