ఈ రోజు E-SR లో వచ్చిన మార్పులు చాలా అంశాలు తొలగించారు.
✍️PART 1లో తొలగించినవి
1) photo upload detalis
2) Account details
✍️PART 2
పేరు certificate details …పేరును నామినేషన్ డిటేయిల్స్ గా మార్పు.
✍️PART -6 leave travel concession details (LTC) తొలగించారు
✍️PART -7 Interest Bearing advance details తొలగించారు.
✍️PART-8 Group Insurance (GIS) తొలగించారు.
✍️PART-9 Service verification details తొలగించారు.
✍️కొత్త గా add చేసినది
PART -7
Document uploads
➖➖➖➖➖➖➖➖➖
E-SR changes
1. మెడికల్, ఓత్ , ఎల్లిగేషన్ సర్టిఫికేట్ – delete చేయడం అయినది.
2. బ్యాంక్ అకౌంట్, ZPPF , apgli లు తీసివేయడం అయినది.
3.Old photo ను తీసివేయడం అయినది.
4.ఆధార్ కార్డ్ ని add చేయడం అయినది.
5.ప్రాపర్టీస్ వివరాలు తీసివేయడం జరిగింది.
6.GIS కూడా తీసివేయడం జరిగింది.