HOW TO DO E-SR – ALL VIDEO TUTORIALS – RELEVANT DOCUMENTS

E-SR కి కావలసినవి :

  • 👉 10 వ తరగతి మార్కుల లిస్టు
  • 👉 ఇంటర్మీడియట్ మార్కుల లిస్టు
  • 👉 డిగ్రీ OD/Provisional
  • 👉 B.Ed/TTC  OD/ Provisional
  • 👉 ఇంకా ఏవైనా  Higher Qualifications ఉంటే సంబంధిత OD/Provisional
  • 👉 అపాయింట్మెంట్ ఆర్డర్
  • 👉 రెండు Passport Size ఫోటోలు :  1.ప్రస్తుత ఫోటో, 2.అపాయింట్మెంట్  నాటి ఫోటో(అందుబాటులో  ఉంటే)
  • 👉 మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్
  • 👉 Tranfers కి సంబంధించిన Proceedings
  • 👉 AAS కి సంబంధించిన Proceedings
  • 👉 Promotion కి సంబంధించిన Proceedings(Promotion పొంది ఉంటే)
  • 👉 PF details
  • 👉 APGLI Bond
  • 👉 PAN Card                 
         
  • 👉 PRAN Card (CPS Employees అయితే)
  • 👉 Bank Pass Book first page
  • 👉 కుటుంబ సభ్యులు అందరి ఆధార్ నంబర్లు. (ఆధార్ కార్డులు అవసరం లేదు)
  • 👉 Physically Handicapped అయితే  Medical Certificate & Guardian
    Certificate.
  • 👉 ST, SC, BC కులాల వారు అయితే Cast Certificate.
  • 👉 Oath of Allegiance with DDO Attestation.
  • 👉 Oath of Secrecy with DDO Attestation.
  • 👉 GIS Entries in SR pages

DOWNLOADS








VIDEO TUTORIALS 

Flash...   GO RT 902 Guidelines of functioning of all Government Offices

 e-SR సైట్ లోకి లాగిన్ అయ్యే విధానం

https://youtu.be/WQTGhnBGTzE 

AP e-Service Register నమోదులో సమస్య వచ్చినప్పుడు విధంగా CFMS వారికి కంప్లైంట్ పెట్టాలో పూర్తి విధానము తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/iwXi28BtC6Q

మన e-SR ను ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి పూర్తి సమాచారంతో కూడిన  Complete Updated
LIVE VIDEOS BY VENKAT S

పార్ట్ 1 – వ్యక్తిగత వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/5u_D0oVhdBg


పార్ట్ 2.- సర్టిఫికెట్లు వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/P6W8_S7CTuY


పార్ట్ 3 Appointment, Probation, Regularization వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/15Cxht9qXbw 


పార్ట్ 4 Change In Pay వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/eAe94gjq4aU

Latest Update ప్రకారం మనము తీసుకున్న PRC వివరాలను e-SR లో ఎంటర్ చేసే పూర్తి విధానం

https://youtu.be/MvF3SE-nPuI 

Latest అప్డేట్ ప్రకారం మనం తీసుకున్న NOTIONAL INCREMENTSను ఎలా ఎంటర్ చేయాలో పూర్తి విధానము

https://youtu.be/dkdBsJkXO6k


కొత్త అప్డేట్ ప్రకారం అప్రెంటిస్ వివరాలు మరియు అప్రెంటిస్ అయిన తర్వాత  రెగులర్ టైం స్కేల్ ను  ఎంటర్ చేయు విధానం

https://youtu.be/cdNG8T95LXc


పార్ట్ 4 Leaves Availed వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/DpelEEPmjFU


పార్ట్ 5 Transfers,Promotions,Depuatation వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/yze7GV4773k


పార్ట్ 5 Punishments,Suspensions,EL Surrender వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/5xnbjNQanl0


పార్ట్ 6- LEAVE ట్రావెల్ కన్సెన్షన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/mQQ09Olekfk


పార్ట్ 7- ఇంటరెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డిటెయిల్స్ నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/YZk3TqKKdC4

Flash...   GO 65 Creation of Cluster Reserve Mobile Teacher posts in Complex level


పార్ట్ 8 – గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/TOuGLMQhI0I


పార్ట్ 9 – సర్వీస్ వెరిఫికేషన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/Nla_wj7H77 


పార్ట్ 10  డిపార్ట్మెంట్ టెస్ట్లు మరియు శిక్షణ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/fmgZue4H9-A 


పార్ట్ 11.- ప్రోత్సాహకాలు ,అవార్డ్స్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/qiRZbELuKSw


పార్ట్ 1 నుండి 11 దాకా పూర్తి వివరాలతో కూడిన వీడియో

https://youtu.be/-5nbgUr3gIo


e-SR
ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి కావలసిన డాకుమెంట్స్ వివరాలు కొఱకు క్రింది వీడియో చూడండి

https://youtu.be/MwwCbdG_4YU


Leave Ledger
వివరాలు నమోదు చేసే పూర్తి విధానం

https://youtu.be/3MlngRb9I5U

e-SR సైట్ లో వచ్చిన మరికొన్ని మార్పులను తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/tv23Cu5x6Xg