Ru Pay.. కార్డుతో చాలా బెనిఫిట్స్..

బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి కచ్చితంగా డెబిట్ కార్డు ఉండే ఉంటుంది. బ్యాంక్
కస్టమర్లు చాలా మంది డెబిట్ కార్డు తీసుకుంటారు. దీని ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు
విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ కూడా చేయొచ్చు. ఇవి
రెండు మాత్రమే కాకుండా ఇంకా ఈ డెబిట్ కార్డ్స్‌లో పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
డెబిట్ కార్డు ప్రాతిపదికన మీరు పొందే బెనిఫిట్స్ కూడా మారతాయి. రూపే ఏటీఎం
కార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రూపే డెబిట్ కార్డు వల్ల కష్ట కాలంలో మీ
కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది. రూపే కార్డుపై రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్
లభిస్తుంది. అది కూడా పూర్తి ఉచితంగా. ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం
లేదు.

రూపే కార్డు భారతీయులు లక్ష్యంగా రూపొందింది. ఇతర కార్డులతో పోలిస్తే రూపే కార్డు
చౌక అని చెప్పొచ్చు. నేషనల్ పేమంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపే కార్డు
సర్వీసులు అందిస్తోంది. మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఎన్‌పీసీఐ కూడా
డబ్బులు అందిస్తుంది. అంతేకాకుండా రూపే కార్డును విదేశాల్లో ఉపయోగిస్తే
క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తే 5 శాతం క్యాష్
బ్యాక్ వస్తుంది. అదే పీఓఎస్ మెషీనల్లో ఉపయోగిస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ సొంతం
చేసుకోవచ్చు. రూపే నాన్ ప్రీమియం కార్డు కలిగిన వారికి రూ.లక్ష వరకు ప్రమాద బీమా
లభిస్తుంది. అదే ప్రీమియం కార్డు కలిగి ఉంటే రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది. అదే
రూపే సెలెక్ట్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి రూ.10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్
లభిస్తుంది.
RuPay Prepaid Card
Rely on a convenient and hassle-free payment solution that was specifically made to fulfil your varied needs. Use this range of cards to gift your loved ones, or for paying employee salaries or even managing your general expenses.
The RuPay Prepaid Cards were launched in 2013 with the objective to offer a service to the unbanked audience and to act as an extension to the card market. RuPay Prepaid Cards can be issued through co-branding arrangements with banks as physical, virtual cards and mobile wallets.
Gift Card
An ideal gifting solution for everyone
Give the choice to your loved ones to buy a gift of their choice.
Pre-loaded cards accepted across Merchants outlets and online portals.
Seamless process of availing gift card.
Payroll Card
Manage your employee salaries in a convenient and hassle free manner
Perfect substitute to Cheques/Cash for making your employee salaries.
Payroll cards can be used not only for Cash withdrawal from ATM but also at Merchant outlets and online portals.
Effective way to manage employee salaries and reduce costs involved in handling cash and cheques.
Student Card
An easy, secure and convenient way to process scholarships and fee payments.
Maintains a distinct spend wallets with access to parents to monitor child’s spends.
Virtual Card
Pay Safe!
Create Now, Buy Now, Pay Now, Close Now.
Quick registration and instant access to card.
Flash...   JVK 4 Distribution Instructions to all field functionaries