Tobacco Free Educational Institutions (ToFEI) compliance

 జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ల విద్యాసంస్థల వారు ఈ క్రింద చెప్పబడిన లింకు
ద్వారా” పొగాకు రహిత విద్యాసంస్థలను” కలిగి ఉన్నామని తెలియజేస్తూ online ద్వారా
declaration సమర్పించవలసినది.  అన్ని విద్యా సంస్థల వారు 9 ప్రమాణాలు కలిగిన
డిక్లరేషన్ను ఆన్లైన్ ద్వారా నమోదు చేయవలెను . 

(ఈ declaration నందు  ఏడవ పాయింట్ను నమోదు చేయమని ఇది వరకు తెలియజేయడమైనది.
నమోదు చేయడం కూడా జరిగింది.) ఇక్కడి 9 ప్రమాణాలు పరిశీలించి వారికి అనుగుణంగా
కొన్ని ప్రమాణాలను ఇప్పటికిప్పుడే ఆన్లైన్ చేయగలము. మరి కొన్ని ప్రమాణాలు పూర్తి
చేయుటకు విద్యార్థుల ,టీచర్స్ పార్టిసిపేషన్ అవసరమైన ఉండును అటువంటి ప్రమాణాల ను
పాఠశాల సాధారణ స్థితికి చేరినప్పుడు పూర్తి చేసి online చేయవలెను.

మండల విద్యాశాఖ అధికారులు మీ మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక,
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో ఈ online declaration కార్యక్రమమును పూర్తి
చేయునట్లు పర్యవేక్షణ చేయవలసిందిగా ఆదేశించడం అయినది. DEO WG .

The weblink for Tobacco Free Educational Institutions (ToFEI) compliance is
given below. 

Click here for weblink

Flash...   Coronavirus: ఇండియాలో కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాదా.. WHO అంచనా