చైనాలో గుట్టుచప్పుడు కాకుండా తమ ప్రజలకు కరోనా వాక్సిన్

 రోనా వైరస్ పుట్టిన చైనాలో కొన్ని నెలల ముందే వాక్సిన్ కనుగొనబడిందంటూ అక్కడి
మీడియా ప్రచురించింది. దీని వల్లనే అక్కడ కరోనా కేసులు మరియు మరణాలు ఆగిపోయాయని
స్పష్టంగా తెలుస్తోంది. సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ రూపొందించిన వ్యాక్సిన్ జూన్
లోనే ప్రభుత్వ అనుమతులు పొందింది. మొదట కరోనా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న
వైద్య సిబ్బంది సహా ఇతరులకు ఈ టీకాలు వేసేందుకు అనుమతులు జారీ చేసింది.

కానీ ఈ వ్యాక్సిన్ సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు.
వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చి సురక్షితమే అని తేలిన నేపథ్యంలో ప్రస్తుతం చైనాకు
సంబంధించి వ్యాక్సిన్ లు భారీ ఎత్తున ఉత్పత్తి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.
మరి చైనా ఈ వాక్సిన్ ను ప్రపంచానికి ఎప్పుడు విడుదల చేస్తుందని సోషల్ మీడియాలో
ప్రచారం జరుగుతోంది.

Flash...   PRC VIRAL SONG: .. జగన్ ముద్దుల మీద సాంగ్ . వైరల్