శృంగార ఔషధంతో కరోనాకు చెక్‌!

‘RLF-100’తో ప్రయోగాలకు ఎఫ్‌డీఏ పచ్చజెండా

హ్యూస్టన్‌, ఆగస్టు 6: అంగస్తంభన సమస్యల నివారణకు వాడే ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’ ఔషధం
కరోనా పీచమణుస్తోంది. రోగులు త్వరితగతిన కోలుకునేందుకు దోహదం చేస్తోంది. ముక్కు
ద్వారా పీల్చే ఈ మం దుకు ‘అవిప్టడిల్‌’ అనే పేరు కూడా ఉంది. దీనితో తీవ్ర,
మోస్తరు ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులపై ప్రయోగ పరీక్షలు జరిపేందుకు అమెరికా
ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) గురువారం పచ్చజెండా ఊపింది. ఈ మందు పేటెంట్లు
కలిగిన స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ
న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబరు 1 నుంచి ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది.
వాస్తవానికి ఈ మందును అత్యవసర ప్రాతిపదికన కరోనా రోగులకు అందించేందుకు జూన్‌లోనే
అనుమతులొ చ్చాయి. అమెరికాలోని హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ ఆస్పత్రి నిర్వాహకుల కథనం
ప్రకారం.. దీన్ని తీవ్ర ఇన్ఫెక్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఓ 54 ఏళ్ల
వ్యక్తికి అందించారు.

ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలమవడంతో ఆస్పత్రిలో చేరిన సందర్భంగా
అతడికి వైరస్‌ సోకింది. ఈ క్రమంలో తీవ్ర శ్వాసకోశ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆ
రోగి నాలుగు రోజుల్లోనే వెంటిలేటర్‌పై నుంచి బయటికి వచ్చేలా ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’
చేయగలిగింది. ఆయనలా మరెందరో వేగంగా కోలుకునేందుకు ‘అవిప్టడిల్‌’ కారణమైంది. కరోనా
రోగులకు ప్రాణగండానికి కారణ‘భూతం’ అవుతున్న సైటోకైన్‌ స్టార్మ్‌ను
నిలువరించడంలో.. ఊపిరితిత్తుల కణాలు, ఏక కేంద్ర తెల్ల రక్తకణాల్లో (మోనోసైట్స్‌)
వైరస్‌ సంఖ్య పెరగకుండా ఆర్‌ఎల్‌ఎఫ్‌-100 నిరోధిస్తోందని శాస్త్రవేత్తలు
వెల్లడించారు.

Drug candidate RFL-100 (aviptadil) may have two-fold benefit in patients with
coronavirus 2019 (COVID-19).

Producing companies NeuroRx, Inc. and Relief Therapeutics announced this
weekend results showing the antiviral Vasoactive Intestinal Polypeptide (VIP)
therapy provided rapid respiratory failure reduction in most clinically ill
patients with COVID-19—at a time when independent research also showed it
blocked replication of SARS-CoV-2 in human lung cells and monocytes.

Flash...   టయోటా కొత్త SUV 26 కిమీ మైలేజీ ఇస్తోంది, భారీగా బుకింగ్స్

Further research of RLF-100, which is being developed as a Material Threat
Medical Countermeasure in coordination with federal agencies including the
National Institutes of Health (NIH), is planned to bolster these findings.

That said, it has already received Fast Track Designation from the US Food and
Drug Administration (FDA).

A first report of rapid respiratory failure recovery under the therapy’s
emergency use indication came from Houston Methodist Hospital, wherein a
COVID-positive 54-year-old man being treated for rejection of a double lung
transplant was able to come off ventilator-assisted breathing within 4 four
days of care.

Similar benefits were reported in 15-plus other patients treated with RLF-100
under emergency use, according to NeuroRx and Relief, which indicates open
access to the therapy for patients too ill to be admitted for the ongoing
phase 2/3 clinical trial for patients.

X-ray results of patients with critical COVID-19 treated with RLF-100 also
showed a quick clearing of classic pneumonitis findings on X-ray, as well as
improved blood oxygen and a 50% or greater mean decrease in laboratory markers
of COVID-19 inflammation.

Previous research from Brazilian investigators working in a level-4
biocontainment laboratory showed VIP is capable of inhibiting SARS-CoV-2 virus
replication in human lung cells and monocytes. The South American team
reported a case-control study showing patients who survived while on
ventilators for COVID-19 had significantly greater VIP count in their blood
than those who died from respiratory failure.

Flash...   GPS: ఐఫోన్‌ 15 లో ఇస్రో అప్లికేషన్‌.. అమెరికా టెక్నాలజీకి అదుర్స్ !

“No other antiviral agent has demonstrated rapid recovery from viral infection
and demonstrated laboratory inhibition of viral replication,” Professor
Jonathan Javitt, chief executive officer and chairman of NeuroRx, said in a
statement. “We are conducting placebo-controlled trials to see whether the
observations made in the case-control and open-label studies will be confirmed
for less ill patients with COVID-19-related respiratory failure.”