ఈ టిప్స్ పాటిస్తే Whatsapp మిమ్మల్ని అస్సలు Disturb చేయదు

How to turn of Apps notifications in Android phone:
ఈ టిప్స్ పాటిస్తే వాట్సాప్ మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయదు! సాధారణంగా
మనలో చాలా మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తారు. అయితే కొంతకాలం పోయాక ఎటువంటి
కొత్త మెసేజ్‌లూ రాకపోయినా వాట్సాప్‌‌ను పదేపదే చూడటం, దానికి ఎక్కువ అలవాటు
అవ్వడం వంటివి చేస్తారు. 

అయితే ఈ టిప్స్ ఫాలో అయితే వాట్సాప్ మీ ఫోన్‌లో ఉన్నా ఉన్నట్లే ఉండదు. అన్
ఇన్ స్టాల్ చేయకుండా వాట్సాప్‌ను ఎక్కువ సేపు ఉపయోగించకుండా
ఉండవచ్చు. 


how to stop unknown notification || in telugu 

Flash...   Samsung: ఈ పాత ఫోన్లు ఉన్నవారికి శాంసంగ్ స్పెషల్‌ ఆఫర్‌