ఒక్కో ఆకు ఖరీదు లక్ష రూపాయలు.

సాధారణంగా మార్కెట్లో మొక్కలు ఎంత ధరకు దొరుకుతుంటాయి అంటే రూ. 50 నుంచి ఐదారువేల
వరకు ఉండొచ్చు.  అంతకంటే ఎక్కువ ధర అంటే అవి అరుదైన జాతికి చెందిన మొక్కగా
గుర్తించవచ్చు.  ఇలాంటి అరుదైన మొక్కల్లో ఒకటి వారిగాటెడ్ మినిమా
ఒకటి.  ఈ మొక్కను న్యూజిలాండ్ కు చెందిన ట్రేడ్ మీ అనే సైట్ ఆక్షన్
నిర్వహించారు.  మొత్తం 62 మంది బిడ్ లో పాల్గొన్నారు.  కాగా, ఓ వ్యక్తి
8150 న్యూజిలాండ్ డాలర్లకు సొంతం చేసుకున్నారు.  అత్యధిక ధరకు అమ్ముడు పోయిన
హౌస్ ప్లాంట్ గా వారిగాటెడ్ మినిమా చరిత్ర సృష్టించింది.

Jasmine: Variegated Minima

Latin Name:  Trachelospermum asiaticum ‘variegatum’

The Basics

This evergreen vine has an abundance of creamy-yellow, fragrant blooms
throughout spring and summer. Lustrous, dark-green with white edge foliage
grows on long, thin branches reaching 20 feet in length and 12-18 inches in
depth as ground cover. Ideally used as a ground cover and vine on a trellis,
tree, fence, porch or wall. 

The Needs

Amount of Sunlight: Full sun to partial shade

Amount of Water: Water regularly; more frequent watering in extreme heat 

Soil Conditions: Prefers moist, well-drained soil

Cold Hardiness Zone:  8-11

The Care

This evergreen needs a regular water schedule to ensure the growth of a mature
root system.  Be sure to keep the soil moist or blooming will
cease.  After the mature root system is established, watering is needed
occasionally, except during a drought, watering is needed regularly. 
Prune annually to control size.  Allow up to 5 feet if planning to use as
a ground cover or allow less space for quicker coverage.

Flash...   APGLI BONUS CALCULATOR