జగనన్న గోరు ముద్ద: డ్రైరేషన్ పంపిణీ వివరాలు.

మొదటి విడత

 ❲ మార్చి 19 నుండి 31 వరకు❳ – 10 రోజులు

 బియ్యం =1 కేజీ (ప్రాథమిక పాఠశాలలు)

 బియ్యం 1.5 కేజీలు.  (ప్రాథమికోన్నత పాఠశాలలు)

గుడ్లు – 8

చిక్కీలు -4

రెండవ విడత 

 ఏప్రిల్ 1 నుండి 23 వరకు – 17 రోజులు.

బియ్యం – 1.7 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)

బియ్యం –  2.55కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)

గుడ్లు- 14.

చిక్కీలు-9

 మూడవ విడత

(యాప్ లో Phase IV) :: ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు – 40 రోజులు

బియ్యం – 4.0కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)

బియ్యం –  6.0 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)

 పై వరకు అన్నీ పంపిణీ చేసాము. ఇక కింద చూపబడినవి మాత్రమే పంపిణీ చేయవలెను.

గుడ్లు- 34

చిక్కీలు-20

 1 :17 గుడ్లు +10 చిక్కీలు

 2 :17 గుడ్లు +10 చిక్కీలు

పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.

 నాల్గవ విడత: 

జూన్ 12 నుండి ఆగస్టు31 వరకు 62 రోజులు (యాప్ లో Phase V అని ఉంటుంది)

బియ్యం – 6.2 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)

బియ్యం –  9.3 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)

(రైస్ సెప్టెంబర్ లో వస్థాయి కావున ఆ నెలలో పంపిణీ చేయాలి.)

 గుడ్లు- 56.

చిక్కీలు-35

1 :. 28 గుడ్లు +18 చిక్కీలు

 2:. 28 గుడ్లు +17 చిక్కీలు

పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.

Flash...   Inter District transfers registration form, REQUIRED DOCUMENTS FOR APPLY