ట్రాన్స్ఫర్లు కి సంబంధించి 3 అప్లికేషన్స్ పై వివరణ. ఎవరికోసం ఏ అప్లికేషన్

విజయవాడ మీటింగ్ యొక్క అంశాలు….బదిలీలకు , రేషనలైజేషన్ కు సంబంధించి మూడు
అప్లికేషన్స్ ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు.

There will be three applications in the AP Transfers Process 2020.
  1. First one is the Master Application,
  2. second one is vacancy application, and
  3. third one is teachers application

అప్లికేషన్ 1: మాస్టర్ డేటా . మాస్టర్ డేటా(Total Schools Details in the District) ని DEO ఆఫీస్ వారే ఆన్లైన్ లోfill  చేస్తారు 

  • అప్లికేషన్ 2:వేకెన్సీ అప్లికేషన్లో జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం
    నుండి అన్ని రకాల ఖాళీలను అప్లోడ్ చేయవలెను, అనగా 
  • క్లియర్ వేకెన్సీ లు, 
  • రేషనలైజేషన్ వేకెన్సీ లు , 

  • 8 ఇయర్స్ వేకెన్సీ లు గైర్హాజర్ వేకెన్సీ లు అప్లోడ్ చెయ్యాలి
  • అయితే పదోన్నతి, ఉన్నతీకరణ పోస్ట్ ప్లేసెస్ ను వేకెన్సీ గా చూపించరాదు.
    ఖాళీలను మొత్తము పనిచేస్తున్న టీచర్స్ ఎంత మంది ఉంటారో అన్ని ఖాళీ లను
    మాత్రమే అప్లోడ్ చెయ్యాలి. మిగిలినవి 1, 2, 3 కేటగిరి లో సమానముగా బ్లాక్
    చెయ్యాలి
  • అప్లికేషన్ 3: టీచర్ అప్లికేషన్ లో బదిలీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లో టీచర్స్
    వారి వివరములను పొందు పరచవలెను
    .
కాబట్టి టీచర్ అప్లికేషన్ మాత్రమే టీచర్ లు ట్రాన్స్ఫర్ నిమిత్తం ఆన్లైన్ లో apply చేసుకోవలసి ఉంది – Source from DEO Office

 Meeting minutes at vijaywada on Transfers and Rationalization

  • 4.PD పోస్టులో Against గా పనిచేయుచున్న పీఈటీలు ను కదిలించ రాదు, అయితే ఎస్
    జి టి పోస్ట్ లో against గా పని చేయుచున్న PET మరియు లాంగ్వేజ్ పండితులను
    అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు ఒక SGT పోస్ట్ నందు నియమించి అక్కడ ఉండి వారికి
    జీతము డ్రా చేయవలెను.
  • తరువాత రేషనలైజేషన్ గురించి LFL పోస్ట్ ను కదిలించరాదు , దానికి బదులుగా
    SGT పోస్టును షిఫ్టింగ్ చెయ్యాలి.
  • 150 రోల్ ఉన్న ప్రాధమిక పాఠశాలకు LFL పోస్ట్ ఇవ్వాలి. వీటి కొరకు ఖాళీగా
    ఉన్న LFL పోస్టును లిఫ్ట్ చెయ్యాలి.
  • UPSCHOOLs: 6&7  తరగతులకు 20 మంది కంటె తక్కువ,6,7&8 తరగతులలో
    30 మంది కంటె తక్కువ ఉన్న UP  తరగతుల లోని SA  లు Need 
    ఉన్న స్కూళ్కకు తరలింపు.వారి బదులు UP  స్కూళ్ళకు SGT  లు, DEO
    pool లో ఉన్నLP లు SGT ల బదులు SA Tel/Hindi  లేని UP లకు తరలింపు
  • High schools Up to Role 200 HM post: 1 SA Posts 8, Total 9 
  • English medium విద్యార్థులు 50‌కంటె‌ఎక్కువ 200 కంటె‌తక్కువ ఉంటే‌ 4SA
    ‌పోస్టులు( Maths, PS,BS ,SS) లు ఉంటాయి
  •  201 మరియు అంత కంటె‌ ఎక్కువ EM విద్యార్ధులు ఉంటె ఒక Separate యూనిట్
    గా పరిగణించి ‌Table IIIA ప్రకారము ( Except HM&SA phy Edn) సర్దుబాటు
    చేస్తారు
  • Primary: Primary లో 1 నుండి 60. వరకు 2 పోస్టులు పై ప్రతి 30
    మందివిద్యార్ధులకు ఒకSGT పోస్టు.150 దాటితే అదనముగా LFL HM .Primary
    Schools లో 150 కంటె తక్కువ రోలు ఉంటే‌ LFL HM ను SGT గాపరిగణిస్తారు.
  • LFL HM Long standing అయితే Surplus గా పరిగణించి Shift చేస్తారు 
  • ఖాళీ SGT పోస్టు Surplus అయి, సర్దుబాటు కానిచో దానిని Unfilled గా Cader
    strength లో చూపిస్తారు
Flash...   Transfers Demo Video by CSE