How to verify your details in CSE portal for Transfers 2020

 How to Download Teacher Card :


రాబోవు ట్రాన్స్ఫర్లు లో మీ వివరాలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి CSE
వారి website లో పొందుపరిచిన టీచర్ కార్డు option  ని ఉపయోగించి ఈజీ గా
తెలుసుకొనుటకు ఈ క్రింది steps ఫాలో అవ్వండి 

స్టెప్ 1: ఈ వెబ్సైటు ని ఓపెన్ చెయ్యండి   https://cse.ap.gov.in/DSENEW/

స్టెప్ 2:  Click Here  for CSE  portal  అని ఉన్న ఫస్ట్ టైల్ 
మీద క్లిక్ చేయండి  (ఈ సైట్ ఓపెన్ అవుతుంది

https://cse.ap.gov.in/DSE/)

స్టెప్ 3కింద్ ఉన్న Teachers అనే టైల్ ని క్లిక్ చెయ్యండి   (ఈ సైట్ ఓపెన్
అవుతుంది https://cse.ap.gov.in/DSE/teachersCorner.do)

స్టెప్ 4: మెనూ లో కల చివరి ఆప్షన్ Login  అయి మీ స్కూల్ CSE login , password
ఎంటర్ చేసి ముందుకు వెళ్ళండి (ఈ సైట్ ఓపెన్ అవుతుంది
https://cse.ap.gov.in/DSE/TeacherCardPdfDEO.xls)

స్టెప్ 5పైన ఉన్న మెనూ లో రెండవ ఆప్షన్ process  లో కల Teacher Card 
Details  మీద క్లిక్ చెయ్యండి 

స్టెప్ 6: అక్కడ ఉన్న Treasury Id * box
లో మీ treasury id  type చేసి పక్కన ఉన్న download pdf  బటన్ నొక్కండి

మీ  Teacher Card డౌన్లోడ్ అయిపోతుంది 

Flash...   Failed & Pending AYAHS payments All districts as on 23-07-2022