Revised Staff patterns for Schools Rationalizaton

 Commissioner of School Education Conducted Video conference on 26.06.2020
and discussed many issues regarding Education System in AP. 


Apart from that Commissioner Sir talked about Transfers and Rationalization
for this year. He demonstrated Staff Patterns proposed for this year to
follow. CSE sir showed tables of staff patterns in Primary UP and High
School with respect to the pupil ratio.

UPSCHOOLs:


➲ 6&7  తరగతులకు 20 మంది కంటె తక్కువ,6,7&8 తరగతులలో 30 మంది
కంటె తక్కువ ఉన్న UP  తరగతుల లోని SA  లు Need  ఉన్న
స్కూళ్కకు తరలింపు.వారి బదులు UP  స్కూళ్ళకు SGT  లు

 ➲ DEO pool  లో ఉన్నLP  లు SGT ల బదులు SA Tel/Hin 
లేని  UP లకు తరలింపు

High schools


➲ Upto Role 200 HM post:1SAposts 8 Total 9

➲ English medium  విద్యార్థులు 50‌కంటె‌ఎక్కువ 200 కంటె‌తక్కువ ఉంటే‌
4SA ‌పోస్టులు( Maths, PS,BS ,SS)    లు ఉంటాయి

➲ 201 మరియు అంత కంటె‌ ఎక్కువ EM  విద్యార్ధులు ఉంటె ఒక Separate 
యూనిట్ గా పరిగణించి ‌TableIIIA  ప్రకారము  ( Except HM&SAphy
Edn) సర్దుబాటు చేస్తారు

Primary:


➲ Primary  లో 1 నుండి 60 వరకు 2 పోస్టులు , పై ప్రతి 30
మందివిద్యార్ధులకు ఒక SGT  పోస్టు.150  దాటితే అదనముగా  LFL
hm.Primary Schools  లో 150 కంటె తక్కువ రోలు ఉంటే‌ LFL  HM 
ను SGt గాపరిగణిస్తారు.

➲ LFL HM Long standing  అయితే Surplus  గా పరిగణించి Shift 
చేస్తారు

✪ ఖాళీ SGT  పోస్టు Surplus  అయి, సర్దుబాటు కానిచో దానిని
Unfilled  గా cader strength  లో చూపిస్తారు.

CSE proposed  Revised Staff patterns for HighSchools and Minor
medium Schools for Rationalization.
 

NO change in the Primary and Upper Primary Sections.

Flash...   Conduct of Reapportion of Teaching Staff under various Managements, Andhra Pradesh Teachers (Regulation of Transfers) Guidelines - 2020