మొదటి విడత
❲ మార్చి 19 నుండి 31 వరకు❳ – 10 రోజులు
బియ్యం =1 కేజీ (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం 1.5 కేజీలు. (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు – 8
చిక్కీలు -4
రెండవ విడత
ఏప్రిల్ 1 నుండి 23 వరకు – 17 రోజులు.
బియ్యం – 1.7 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం – 2.55కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు- 14.
చిక్కీలు-9
మూడవ విడత
(యాప్ లో Phase IV) :: ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు – 40 రోజులు
బియ్యం – 4.0కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం – 6.0 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
పై వరకు అన్నీ పంపిణీ చేసాము. ఇక కింద చూపబడినవి మాత్రమే పంపిణీ చేయవలెను.
గుడ్లు- 34
చిక్కీలు-20
1 :17 గుడ్లు +10 చిక్కీలు
2 :17 గుడ్లు +10 చిక్కీలు
పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.
నాల్గవ విడత:
జూన్ 12 నుండి ఆగస్టు31 వరకు 62 రోజులు (యాప్ లో Phase V అని ఉంటుంది)
బియ్యం – 6.2 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం – 9.3 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
(రైస్ సెప్టెంబర్ లో వస్థాయి కావున ఆ నెలలో పంపిణీ చేయాలి.)
గుడ్లు- 56.
చిక్కీలు-35
1 :. 28 గుడ్లు +18 చిక్కీలు
2:. 28 గుడ్లు +17 చిక్కీలు
పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.