Ammavodi Application for those who were not benefitted

 అమ్మఒడి పథకం ధరఖాస్తు (జమ కాని వారికి  మాత్రమే -మరో అవకాశం
కల్పించిన ప్రభుత్వం.

 Amma vodi Application  for those who were not benefitted 
for 
2019-20

🌼అమ్మఒడి పథకం ధరఖాస్తు (జమ కాని వారికి మాత్రమే)

❇️అమ్మ ఒడి పథకం క్రింద 2019-20 విద్యా సంవత్సరంనకు రూ 15,000/- జమ కాని
వారికి మరో అవకాశం.

❇️అమౌంట్ జమకాని వారు ఈ form లో వివరాలను పూర్తి చేసి సంబంధిత సచివాలయంలోని
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు ఇవ్వవలెను.

Download Application

Flash...   AP NEWS: రిటైర్మెంట్ వయసు @ 63 కొత్త ప్రతిపాదనలు ..రాష్ట్ర సర్కారు కసరత్తు