Child info new student enroll process

 New Admissions online Process in AP Govt Schools

 ( 
https://schooledu.ap.gov.in/SIMS20/ ) 

అమ్మ ఒడి పథకం-  షెడ్యూల్(2020-21)::

❖ డిసెంబర్ 9-25 వరకు అమ్మ ఒడి పై ముందస్తు చర్యలు  ఉద్యమం స్థాయిలో జరుగును.

❖ చైల్డ్ ఇన్ఫో/ జ్ఞానభూమి పోర్టల్ లో నమోదు అయిన విద్యార్ధులను బట్టి అర్హులైన  తల్లుల / సంరక్షకుల జాబితాను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి డిసెంబర్ 16 న జాబితాను విడుదల చేయడం జరుగుతుంది.

❖ ప్రధానోపాధ్యాయులు డిసెంబర్ 10-20 మధ్య విద్యార్థుల నమోదు/అప్డేట్ తప్పనిసరిగా చేయాలి.

User id : udise code

Password : Child info password తో లాగిన్
అయితే  విండో ఓపెన్ అవుతుంది.

Go to services tab…

ఇప్పుడు New Student Registration పై క్లిక్ చేసి ఆధార్ నెంబరు ని ఎంటర్ చేసి
submit  చేసి వివరాలను నమోదు చేయాలి.

Official link for Childinfo

Flash...   D.El.Ed 1st SEM 2020-22 /2nd year 2018-20 Hall Tickets download