Download Updated Diksha APP
Module 18: AP_Understanding Rights, Child Sexual Abuse and The
POCSO Act, 2012 –PPT | PDF
(హక్కులపై అవగాహన, పిల్లలపై లైంగిక వేధింపులు మరియు పోక్సో చట్టం
2012)
Course starts on 11-01-2021
Course ends on 15-01-2021
Course Joining links for Module 18
______________________
Module 17 :
Relevance of Gender Dimensions in Teaching and Learning Processes
Relevance of Gender Dimensions in Teaching and Learning
Processes – PPT | PDF – PPT | PDF
Course Joining links for Module 17
______________________
Module 16:Pre-vocational Education
Pre-vocational Education – PPT | PDF
Historical Perspectives on Work based Education in India
Pre-vocational Education from Classes VI-VIII
Vocational Education from Classes IX to XII
To develop an understanding and perspective on the purpose of work
experience and pre-vocational education programme, with specific reference
to Samagra Shiksha To identify the activities required to achieve the objectives of the
pre-vocational education in upper primary/elementary schools.
Course Joining Links
English medium ||
Telugu medium
_____________________________
Module 15: Pre School Education
Curse starts form 26.12.2020
Preschool Education – PPT | PDF
Learning Objectives: At the end of this theme you will be able to:
Define Preschool education Describe
the need and importance of Preschool education
Describe the Pedagogy used in Preschool
Education
Understand the importance of planning
activities and experiences for holistic development of the child through play
-based developmentally appropriate activities
Demonstrate an understanding of
assessment in Preschool Education
Outline the Role of Parents in
Preschool Education
Describe how linkages can be made with
Primary schools for smooth transitions
Course 15 Joining links
——————————-
Module 14 : పాఠశాల విద్యలో కార్యక్రమాలు
Course details
The course is relevant for:
Class: Class 5
Subject: Training
Medium: Telugu
This theme focuses on major initiatives undertaken by the Department of
School Education and Literacy, MHRD for the quality improvement of school
and teacher education. It covers major objectives and components of
Samagra Shiksha, best practices in States and UTs and new approaches in
Mid-day-Meal.
Course Joining Links
Telugu Medium |
English Medium
Module 13: పాఠశాల నాయకత్వం
Starts from 16.12.2020
Course Joining links
Module 12: Pedagogy of Science
Starts from 11.12.2020
Course Joining links
Module 11: భాషా బోధన Pedagogy of Languages
Course Start Date : 06/12/2020
Course End Date : 10/12/2020
ది.06/12/2020 నుండి ప్రారంభమయ్యే DIKSHA-NISHTHA Module 11 కోర్సు లో Join
అవ్వడానికి Direct Links
Telugu medium link
|
English Link
5 రోజుల కోర్స్ లో ఏ రోజు ఏమి చెయ్యాలి⁉️👇
☘️ 1 వ రోజు ::
6.12.2020 PDF/videos చూడడం.
☘️ 2 వ రోజు ::
7.12.2020 సాయంత్రం 6:00 -7:30 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.
☘️ 3 వ రోజు::
8.12.2020 PDF/videos చూడడం.
☘️ 4 వ రోజు ::
9.12.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్
చేయడం.
☘️ 5 వ రోజు::
10.12.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
👉కోర్సుని ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయగలరు.
————————————–
Module 10 : సాంఘికశాస్త్ర బోధనా పద్ధతులు
Diksha App Updated (01.12.2020) Version 3.4.563 (3.4.563.83).
Download Updated Diksha App here
The course is relevant for:
Description This module begins with the discussion of the relevance of
social science at upper primary stage. The learning objectives of the
subject social science at this stage are then listed. The third aspect
of this module is to give an introduction of three subjects in social
sciences – history, geography and social & political life. This is
followed by discussion on the class-specific learning outcomes and
pedagogical strategies teachers can use in the social science classes.
One exemplar activity is provided from each subject area – history,
geography and social & political life is also presented. After
completing each activity, the teacher can assess the learners’
conceptual understanding. Important references teacher can make used are
listed in the end of the module.
1 వ రోజు ::
1.12.2020 PDF/videos చూడడం
2 వ రోజు ::
2.12.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
3 వ రోజు::
3.12.2020 PDF/videos చూడడం
4 వ రోజు ::
4.12.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం
5 వ రోజు::
5.12.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం
Course Joining links for Module 10
Telugu medium
||
English Medium
_________________________________
ఎటువంటి link లూ అవసరం లేకుండా DIKSHA app లొనే సులభంగా కోర్స్ లో
చేరవచ్చు
DIKSHA app లొనే మనం Course ని పూర్తి చేయాల్సిఉంటుంది అని
గమనించగలరు
📖 కరదీపిక 9 :
గణిత బోధన – సహిత విద్య – చట్టబద్ధ విధాన చట్రం
https://diksha.gov.in/explore-course/course/do_31314759391828377611407
📖 AP_Pedagogy of Mathematics
Steps to join course
Step 1 : Open DIKSHA app
DIKSHA app ని open చేయండి
Step 2 : Select Courses
కోర్సులు ని ఎంచుకోండి
Step 3 : Click on 🔍 right top
corner
కుడి వైపు పైన ఉన్న 🔍ని క్లిక్ చేయండి
Step 4 : Type on Search box
సెర్చ్ బాక్స్ లో టైప్ చేయండి
తెలుగు కోసం J8G8H6 అని టైప్ చేయండి, మరలా
🔍ని క్లిక్ చేసి సెర్చ్ చేయండి
For English type C2X7G3 then seach by clicking on 🔍
Step 5 : Click on Join Course
కోర్సులో చేరండి ని క్లిక్ చేయండి
DIKSHA app group లో my group లో activities ద్వారా కూడా Course లో join
అవ్వవచ్చు ఇది మరొక సులభమైన ప్రక్రియ
1 వ రోజు ::
26.11.2020 PDF/videos చూడడం
2 వ రోజు ::
27.11.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
3 వ రోజు::
28.11.2020 PDF/videos చూడడం
4 వ రోజు ::
29.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్
చేయడం
5 వ రోజు::
30.11.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం
కోర్సుని ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయగలరు
Download Diksha updated Mobile App (19.11.2020)
NISHTHA – DIKSHA TRAININGS లో భాగంగా మాడ్యూల్ 7,8,9 లకు సంబంధించిన
కోర్సు Course joining linka . క్రింది లింక్ పై క్లిక్ చేసి దీక్ష యాప్ లో
ఓపెన్ చేసి కోర్సు లో జాయిన్ అవచ్చును.
LINKS FOR MODULES-7,8,9.
TELUGU COURSE
మాడ్యూలు-7 పాఠశాల ఆధారిత మదింపు
https://diksha.gov.in/explore-course/course/do_31314756813211238411319
మాడ్యూలు-8
పరిసరాల విజ్ఞానం – బోధన
https://diksha.gov.in/explore-course/course/do_31314758514516787211856
మాడ్యూలు-9
గణిత బోధన – సహిత విద్య – చట్టబద్ధ విధాన చట్రం
https://diksha.gov.in/explore-course/course/do_31314759391828377611407
ENGLISH COURSE
MODULE-7
AP-School Based Assessment
https://diksha.gov.in/explore-course/course/do_3131468971540316161988
MODULE-8
AP-Pedagogy of Environmental Studies
https://diksha.gov.in/explore-course/course/do_31314690227185254411723
MODULE-9
AP-Pedagogy of Mathematics
https://diksha.gov.in/explore-course/course/do_31314690305932492811162
మూడు కోర్సుల నందు ఒకేసారి చేరి షెడ్యూలు ప్రకారం కోర్సు లు పూర్తి
చేయవచ్చును
__________________________
Module 6:Art Integrated Learning
మాడ్యూల్ – 6 ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు.
కోర్స్ లో జాయిన్ అయ్యేందుకు ఏమీడియం కు ఆమీడియం విడివిడిగా జాయిన్ అవగలరు.
ENGLISH MEDIUM
||
TELUGU MEDIUM
Module 6 Schedule:
Day 1:
11.11.2020 PDF/videos చూడడం
Day 2:
12.11.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
Day 3 :
13.11.2020 PDF/videos చూడడం
Day 4:
14.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం
Day5 :
15.11.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం
Link to submit portfolio for Module 5
Module 5 Model portfolio by P.S.S.S Mohan M.P.P.SCHOOL Viswanadhapuram Vijayanagram Dist.
NISHTHA శిక్షణా కార్యక్రమం లో భాగంగా నవంబర్ 6 నుండి మాడ్యూల్ 5 ప్రారంభం
అవుతుంది. కోర్స్ లో జాయిన్ అవడంకోసం క్రింది లింక్ క్లిక్ చేసి దీక్ష యాప్ లో
ఓపెన్ చేయండి.
Module 5 links:
Telugu medium || English medium
Module 4 Model portfolio:
model portfolio submission link
Download module 4 model portfolio
Nishtha -Diksha : Modules 4 ,5 and 6 course joining links (Nov 1st to
15)
Module 4 links:
Telugu medium
||
English medium
Module 5 links:
Telugu medium
||
English medium
Module 6 links:
Telugu medium
||
English medium
Status of 1 to 3 NISHTHA modules opened from 16-10-2020 to 30-10-2020.
దీక్ష కోర్సు Module 1 నుంచి 3 వరకు సంబంధించిన Enroll Status వివరాలు అడుగుతున్నారు. ప్రతి
ఉపాధ్యాయుడు Google Sheet నందు మీ నమోదు స్టేటస్ అందించాల్సి ఉంటుంది
Click here to submit your Enrollment status
All the teachers who are involved in NISHTHA training are need to complete
it.
DIKSHA APPలో NISHTHA ట్రైనింగ్ కు సంభందించి Module2 Courses Starts From
21.10.2020.
NISHTHA TRAINING- Module 2
21.10.2020 నుండి ప్రారంభం కాబోయే మాడ్యూల్ – 2
(వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ది చేయడం)
ను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయగలరు.
1 వ రోజు : 21.10.2020 PDF/videos చూడడం
2 వ రోజు : 22.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.
3 వ రోజు : 23.10.2020 PDF/videos చూడడం
4 వ రోజు : 24.10.2020 పోర్ట్ ఫోలియో తయారుచేసి మీ SRG పోస్ట్ చేసే లింక్
ద్వారా సబ్మిట్ చేయడం5 వ రోజు: 25.10.20220 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18
మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్
అవ్వకపోవచ్చు.
ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి.
Module -2 Direct Course Join Link
DIKSHA APPలో NISHTHA ట్రైనింగ్ కు సంభందించి Module1,2,3 Courses Start
అయ్యాయి.
1st Day NISHTHA DIKSHA Course Enroll Status
▪️ఈ రోజు దీక్ష కోర్సు ప్రారంభమైంది దీనికి సంబంధించిన Enroll Status
వివరాలు అడుగుతున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు Google Sheet నందు మీ నమోదు
స్టేటస్ అందించాల్సి ఉంటుంది
Click here to submit your 1st Day Enrollment status
ఉపాధ్యాయులకు అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానున్న NISHTA ఆన్లైన్
ట్రైనింగ్ కార్యక్రమం లో అందరూ ఉపాధ్యాయులు అనగా1) ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులు భోధించు అందరూ
టీచర్స్.2) ఉన్నత పాఠశాలలో 6 నుండి 8 వ తరగతి భోధించు సైన్స్ (P SC IENCE/ B SCIENCE)
భోధించు టీచర్స్ అందరూ విధిగా NISHTA ఆన్లైన్ ట్రైనింగ్ అవ్వవలెను.
ఈరోజు నుండి NISHTHA ఆన్ లైన కోర్సు ప్రారంభమౌతుంది. దీక్షా ఆండ్రాయిడ్
అప్లికేషన్ ద్వారా ఈ కోర్సులో చేరడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉంది.
ఉపాధ్యాయులు 16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి
చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో చేరవచ్చు.
ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.
16.10.20 నుండి 30.10.20 ఈ మూడు కోర్సును పూర్తి చేయాలి
1.Module 1: విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు
Click here to join Course Module 1
2.Module 2 : వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం
Click here to join Course Module 2
3.Module 3 : పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు
Click here to join Course Module 3
Module1,2,3 కి సంభందించి Courses ను ఎలా Enroll చేసుకోవాలి, DIKSHA APP
లో ఎలా ఈ Modules కి సంభందించి CONTENT చూడాలి తెలుసుకొనుటకు ఈ క్రింది
వీడియో చూడండి
Your email id and password invalid
Useful course to teachers
Useful to teachers
Very valuable programme
Very valuable and useful to teaching learning process