Flash…మళ్ళీ కొత్తగా ప్రమోషన్స్ షెడ్యూల్

పాఠశాల విద్యా శాఖ వారు ప్రమోషన్, బదిలీల షెడ్యూల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ ప్రకారం గా అన్ని జిల్లాలలో అన్ని క్యాడర్ లకి ప్రమోషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి ప్రమోషన్ తీసుకునే వారి వద్ద నుంచి willing లెటర్ లు తీసుకుని , బదిలీల వెబ్ కౌన్సిలింగ్ పూర్తి అయ్యాక మిగిలిన ఖాళీల లో వీరిని place ఎంపిక చేసుకునే విధానం లో ప్రక్రియ పూర్తి చేశారు.  ఇపుడు ఎవరైతే willing ఇచ్చారో  వీరి పోస్ట్ లు ట్రాన్స్ఫర్ కి ఖాళీగా చూపాలి. ఆ విధం గా చేయటం వల్ల చాలా మంది టీచర్ లు నష్టపోతారని…ప్లేస్ చూపకుండా విల్లింగ్ తీసుకోవటం సమంజసం కాదని ఇప్పుడు మళ్లీ ఆలోచన లో పడింది government.

 తాజాగా నిన్నటి వరకు జరిగిన అన్ని ప్రమోషన్ కౌన్సిలింగ్ లను రద్దు చేస్తూ.. ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ పూర్తి అయ్యాక freah ప్రమోషన్ షెడ్యూల్ విడుదల చేయనున్నారని అధికార వర్గాల సమాచారం.తద్వారా టీచర్లలో కొంత గందరగోళం కి తెర పడినట్లు అవుతుంది. 

ఈ సవరణ ఉత్తర్వులు ఈ రోజు సాయంత్రానికి విడుదల అయ్యే అవకాశం కలదు.

వాట్స్ అప్ న్యూస్.. Not official

Flash...   Revised web options schedule for SA Telugu and Hindi /Gr-II HMs