How to install and access JVK Mobile app

రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాలవల్ల 5వ తేదీ నుండి  పోస్ట్ పోన్ చేయబడినది.

తరువాత  రెండు మూడు రోజుల్లో మాత్రమే నిర్వహించబడును..

అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేసుకొనవలెను.

 మరియు బయోమెట్రిక్ డివైస్, ఐరిష్ డివైజ్ లను చార్జింగ్ చేసి జగనన్న విద్యా కానుక app డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండవలెను అని జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వారు తెలియజేస్తున్నారు

Download the JVK Mobile App 

పాస్వర్డ్ మరచిపోతే.. Open this link 

  https://studentinfo.ap.gov.in/forgetpassword30072020150.htm

   ★ User id:- యూడైస్ కోడ్

  ★ HM Mobile number : XXXXXXXXX

ఇవ్వబడ్డ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి GET OTP లింక్ ను తాకాలి. 

రిజిష్టర్ కాబడ్డ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP  ని ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి.

Flash...   Covid media bulletin