Jagananna vidyaa kanuka Mobile App user manual – Mobile App

 “JaganannaVidyaKanuka” Government’s prestigious flagship scheme will be
launched on 5th October, 2020 in all Government Management Schools, Aided
schools and Madarasas of Andhra Pradesh for the academic year-2020-21.

జగనన్న విద్యాకానుక అప్లికేషన్ ::లాగిన్ విధానం

 ప్రధానోపాధ్యాయులు గమనించగలరు..

User Name : Udise code

 Password: childinfo  పాస్వర్డ్ ద్వారా అప్లికేషన్ నందు లాగిన్ కావాలి. 

 పాస్వర్డ్ మరచిపోతే.. Open this link 

  https://studentinfo.ap.gov.in/forgetpassword30072020150.htm

         ★ User id:- యూడైస్ కోడ్

         ★ HM Mobile number :

ఇవ్వబడ్డ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి GET OTP లింక్ ను తాకాలి. 

రిజిష్టర్ కాబడ్డ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP  ని ఎంటర్ చేసి కొత్త
పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి. 

Download Updated  JVK Mobile App (28.11.2020)

జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు

1.ఈ యాప్ ఈ రోజు (02.10.2020) రాత్రి 12 గంటల నుంచి ప్లే స్టోర్లో అందుబాటులో
ఉండబడును

2. ఈ యాప్ ఐరిస్ డివైస్ మరియు ఫింగర్ ప్రింట్  డివైస్ వేరువేరుగా ఇవ్వబడును.

3. యూజర్ మాన్యువల్ చెప్పిన విధంగా పాఠశాల యు యుడేస్ ఆధారముగా లాగిన్ అవ్వ వలయును

4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే
ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత
ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు

5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో
పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను

6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను.

Flash...   FACIAL ATTENDANCE LATE MARKING - SHOW CASUE NOTICE FROM DEO

7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే  ఉపయోగించ వలెను.

8. ఈరోజు రాత్రికి అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును

9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ  వచ్చును కావున పాఠశాల లోని
పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము

10. ముఖ్యముగా 5వ తేదీ నాడు ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని
లేదా అధికారులతో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఆ పాఠశాలలో ముందుగా డివైజ్
చేసుకోవలెను

11. ఎక్కడైనా ఏ పాఠశాల నేనా కేవలం రోజుకి 50 మందికి మాత్రమే పంపిణీ చేయవలయును
అంతకుమించి చేసిన తీసుకోకూడదు